ఆహ్వానం
Appearance
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఆహ్వానం (సినిమా) కొరకు చూడండి - ఆహ్వానం (సినిమా)
ఆహ్వానం అనగా సాదరంగా పిలవటం, ఆహ్వానమును ఆంగ్లంలో invitation అంటారు. ఆహ్వానంలో సాధారణంగా ఉపయోగించే పదం సుస్వాగతం అనగా సాదరంగా ఆహ్వానించడం. సుస్వాగతాన్ని ఇంగ్లీషులో Welcome అంటారు.
Well = మంచి = సు
come = రండి = స్వాగతం
శుభ తోరణాలు
[మార్చు]పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో ద్వారములకు కట్టే శుభ తోరణాలను సుస్వాగతానికి ప్రతీకగా చెప్పవచ్చు.
శుభ పందిర్లు
[మార్చు]పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో వేసిన శుభ పందిర్లు సుస్వాగతానికి ప్రతీకగా చెప్పవచ్చు.
ఆహ్వాన పత్రికలు
[మార్చు]శుభలేఖలు - పెళ్ళికి రమ్మని ఆహ్వానించే పత్రికలు, పెళ్ళికి కొన్ని రోజులు ముందు బంధు, మిత్రులకు ఈ పత్రికలను ఇచ్చి ఆహ్వానిస్తారు.