మాయలోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయలోడు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్వీ. కృష్ణారెడ్డి
రచన దివాకర్ బాబు
తారాగణం రాజేంద్రప్రసాద్,
సౌందర్య
సంగీతం ఎస్వీ. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ మనీషా ఫిల్మ్స్
భాష తెలుగు

మాయలోడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1993 లో విడుదలైన ఒక హాస్యభరిత సినిమా. ఇందులో రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

కథకు ముందు తన చెల్లెలు కుటుంబాన్ని చంపి వాళ్ళ ఆస్థిని స్వాధీనం చేసుకోవాలనుకుంటూ ఉంటాడు అప్పలకొండ (కోట శ్రీనివాస రావు). అప్పలకొండ చెల్లెలు, బావ చనిపోయినా మేనకోడలు మాత్రం అతన్నుంచి తప్పించుకుంటుంది. కథానాయకుడు (రాజేంద్ర ప్రసాద్) గారడీ చేసుకుని జీవితం వెళ్లబుచ్చుతూ ఉంటాడు. అతనికి గుండు (గుండు హనుమంతరావు) అనే స్నేహితుడు, ఓ బామ్మ (నిర్మలమ్మ) తోడుగా ఉంటారు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మాయలోడు&oldid=2170114" నుండి వెలికితీశారు