అగ్గిరాముడు (1990 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్గి రాముడు
(1990 తెలుగు సినిమా)
Aggiramudu poster.jpg
దర్శకత్వం ఎస్.ఎస్.రవిచంద్ర
సంగీతం కె.వి.మహదేవన్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

అగ్గిరాముడు 1990లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఎం.కృష్ణ, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేష్ ద్విపాత్రినయం చేసాడు. గౌతమి, అమల ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1][2]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "తగిలితే కోపం.."  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 4:00
2. "హాయిలే హాయిలే"  మనో, ఎస్.జానకి 4:50
3. "మల్లేషా"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 4:36
4. "సవాలు చేస్తావా"  మనో, ఎస్.జానకి 4:00
5. "శృంగార తైలాలా"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 4:08
మొత్తం నిడివి:
21:34

మూలాలు[మార్చు]

  1. "Filmography – Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.
  2. "Success and centers list – Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.

బాహ్య లంకెలు[మార్చు]