పట్టాభిషేకం (సినిమా)
స్వరూపం
పట్టాభిషేకం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | నందమూరి హరికృష్ణ |
కథ | పరుచూరి సోదరులు |
చిత్రానువాదం | కె.రాఘవేంద్రరావు |
తారాగణం | బాలకృష్ణ, విజయశాంతి , శారద |
సంగీతం | కె. చక్రవర్తి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | కె.ఎస్. ప్రకాశరావు |
కూర్పు | ఆర్.బి. వేమూరి |
నిర్మాణ సంస్థ | రామకృష్ణ సినీ స్టూడియోస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పట్టాభిషేకం 1985 లో వచ్చిన సినిమా. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి హరికృష్ణ నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి నటించారు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- కళ: భాస్కర్ రాజు
- నృత్యాలు: సలీం
- స్టిల్స్: శ్యామ్ కుమార్
- పోరాటాలు: విజయన్
- కథ - సంభాషణలు: పరుచూరి సోదరులు
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, ఎస్.జానకి
- సంగీతం: చక్రవర్తి
- కూర్పు: ఆర్బి వేమూరి
- ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రకాశరావు
- అసిస్టెంట్ డైరెక్టర్: వైవీఎస్ చౌదరి
- నిర్మాత: నందమూరి హరికృష్ణ
- చిత్రానువాదం - దర్శకుడు: కె. రాఘవేంద్రరావు
- బ్యానర్: రామకృష్ణ సినీ స్టూడియోస్
- విడుదల తేదీ: 1985 డిసెంబరు 19
పాటలు
[మార్చు]ఎస్. | పాట పేరు | గాయకులు | పొడవు |
---|---|---|---|
1 | "గుడ్ షాట్" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:09 |
2 | "కల్యాణ ఘడియా" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:27 |
3 | "ఇక్కడే ఇలాగే" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 5:52 |
4 | "సూర్యుడా వెళ్ళిపో" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:10 |
5 | "వేణుగాన లోలుడికి" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:39 |
6 | "ఓ ప్రియతమా" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:28 |
మూలాలు
[మార్చు]- ↑ Cinebay. "1".[permanent dead link]