సంకెళ్ళు (సినిమా)
స్వరూపం
| సంకెళ్ళు (1988 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | పి.సాంబశివరావు |
| నిర్మాణం | జి.రాజేంద్రప్రసాద్ |
| రచన | పి.సాంబశివరావు |
| చిత్రానువాదం | పి.సాంబశివరావు |
| తారాగణం | దగ్గుబాటి రాజా, రమ్యకృష్ణ |
| సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథం |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
| గీతరచన | వేటూరి |
| నిర్మాణ సంస్థ | ఆర్.పి.ఆర్ట్స్ |
| నిడివి | 109 నిమిషాలు |
| భాష | తెలుగు |
సంకెళ్ళు ఆర్.పి.ఆర్ట్స్ బ్యానర్‌పై జి.రాజేంద్రప్రసాద్ నిర్మించిన తెలుగు సినిమా. పి.సాంబశివరావు దర్శకత్వంలో ఈ సినిమా 1988, సెప్టెంబర్ 30న విడుదల అయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- దగ్గుబాటి రాజా
- నవభారత్ బాలాజీ
- రమ్యకృష్ణ
- సాగరిక
- గొల్లపూడి మారుతీరావు
- కాశీ విశ్వనాథ్
- చలపతిరావు
- మిఠాయి చిట్టి
- మాడా వెంకటేశ్వరరావు
- సి.హెచ్.కృష్ణమూర్తి
- జగ్గారావు
- ఈశ్వరరావు
- అంజలీదేవి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పర్వతనేని సాంబశివరావు
- మాటలు: కాశీ విశ్వనాథ్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
- కళ: శంకర్
- స్టంట్: రాజు
- నృత్యాలు: శ్రీను
- కూర్పు: కె.నాగేశ్వరరావు
- ఛాయాగ్రహణం: ఎస్.నవకాంత్
- నిర్మాత: జి.రాజేంద్రప్రసాద్
పాటలు
[మార్చు]| క్ర.సం | పాట | గాయకులు | రచన |
|---|---|---|---|
| 1 | "సరి సరి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వేటూరి |
| 2 | "వెంకటగిరి చీరలోన" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | |
| 3 | "సంకెళ్ళు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
| 4 | "తరతరాల" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
| 5 | "కాళీ కాళీ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
| 6 | "ఏసుకో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Sankellu (Parvataneni Sambasiva Rao) 1988". ఇండియన్ సినిమా. Retrieved 8 November 2022.