శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం

వికీపీడియా నుండి
(శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
Sri Tirupati Venkateswara Kalyanam Movie Poster.jpg
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం సినిమా పోస్టర్
దర్శకత్వంనందమూరి తారక రామారావు
కథా రచయితడి.వి. నరసరాజు (మాటలు)
దృశ్య రచయితఎన్.టి. రామారావు
కథఎన్.టి. రామారావు
ఆధారంవేంకటేశ్వరసామి అవతారం
నిర్మాతఎన్.టి. రామారావు
తారాగణంనందమూరి తారక రామారావు,
నందమూరి బాలకృష్ణ,
జయప్రద,
జయసుధ
ఛాయాగ్రహణంఎంఏ రహమాన్
కూర్పుజిడి జోషి
ఎన్.ఎస్. ప్రసాద్
సంగీతంపెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1979 సెప్టెంబరు 28 (1979-09-28)
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం 1979, సెప్టెంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణ, జయప్రద, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించాడు.[2][3][4]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరచిన సినిమా
విడుదల1979
సంగీత ప్రక్రియపాటలు
నిడివి33:41
రికార్డింగ్ లేబుల్ఈఎంఐ కొలంబియా ఆడియో కంపెనీ
నిర్మాతపెండ్యాల నాగేశ్వరరావు

ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించగా, ఈఎంఐ కొలంబియా ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[5][6]

ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "ఇది నా హృదయం" దేవులపల్లి ఎస్పీ బాలు, పి.సుశీల 3:07
2 "ఎంత మధురం" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు 3:19
3 "ఈ పల్లె రేపల్లి" దేవులపల్లి పి. సుశీలా 6:17
4 "దేవుడు ఒకడే" సి.నారాయణ రెడ్డి మహ్మద్ రఫీ 3:08
5 "నారాయణ శ్రీమనారాయణ" సి.నారాయణ రెడ్డి మాధవపెద్ది రమేష్ 3:28
6 "పోయి రావే" సి.నారాయణ రెడ్డి పి. సుశీల 3:22
7 "ప్రభు రానైనా" దేవులపల్లి పి. సుశీల 3:14
8 "వేసింది గున్నమామి" కోసరాజు పి.సుశీల, విజయలక్ష్మి శర్మ 3:18
9 "సుప్రభాతం" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాల, వి.రామకృష్ణ, పిబి శ్రీనివాస్ 4:28

మూలాలు[మార్చు]

  1. "Titles". Chithr.com.
  2. "Heading". IMDb.
  3. "Heading-2". gomolo.
  4. "Sri Thirupathi Venkateswara Kalyanam (1979)". Indiancine.ma. Retrieved 2020-09-11.
  5. "Sri Tirupati Venkateswara Kalyanam (1979) Telugu Movie Songs". www.cineradham.com. Retrieved 2020-09-11.[permanent dead link]
  6. "Sri Tirupathi Venkateswara Kalyanam Songs". Naa Songs (in ఇంగ్లీష్). 2014-04-02. Retrieved 2020-09-11.[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]