భూదేవి
Jump to navigation
Jump to search
భూదేవి | |
---|---|
![]() భూదేవి యొక్క లోహపు విగ్రహం | |
భూమి | |
దేవనాగరి | भूदेवी |
సంస్కృత అనువాదం | भूमि , भूमी देवी |
అనుబంధం | దేవత |
World | భూమి |
భర్త / భార్య | శ్రీ మహా విష్ణువు, వరాహస్వామి |
భూదేవిని భూమాత అని కూడా అంటారు. భూమాత అనగా భూమి యొక్క తల్లి, ఈమె భూమి యొక్క మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత.
హిందుత్వం[మార్చు]
- హిందువుల యొక్క ఆరాధ్య దేవత.
- విష్ణువు యొక్క అవతారమైన వరాహస్వామి భార్య.
- లక్ష్మీదేవి యొక్క రెండు రూపాలలో ఒకటి.
- శ్రీరంగనాధుని భార్య ఆండాళ్, భూదేవి అవతారం అని విశ్వసిస్తారు[1].
- సీత యొక్క తల్లి.