Jump to content

దేవత

వికీపీడియా నుండి

దేవత స్త్రీరూపంలో ఉన్న దేవుడు.

  • గ్రామ దేవత: గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదులనుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత.
ఒక దేవత విగ్రహము... తిరుపతిలో తీసినది

దేవత పేరుతో మూడు సినిమాలు వచ్చాయి.


"https://te.wikipedia.org/w/index.php?title=దేవత&oldid=2842332" నుండి వెలికితీశారు