మాతృ దేవత
స్వరూపం
మాతృ దేవత చిత్రం, సావిత్రి దర్శకత్వంలో 1969 నవంబర్ 7 న విడుదల. చిత్రానువాదం కె. ప్రత్యగాత్మ చేయగా, ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, సావిత్రి, శోభన్ బాబు, చంద్రకళ , మొదలగు వారు నటించిన, ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు. చక్కటి కుటుంబ కథా చిత్రంగా, మంచిపేరు వచ్చింది.
| మాతృ దేవత (1969 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సావిత్రి |
|---|---|
| నిర్మాణం | అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్ |
| చిత్రానువాదం | కె.ప్రత్యగాత్మ |
| తారాగణం | సావిత్రి, నందమూరి తారక రామారావు, శోభన్ బాబు, చంద్రకళ, పి.హేమలత, రేలంగి, నాగభూషణం, ప్రభాకరరెడ్డి, రాజబాబు, సాక్షి రంగారావు, జగ్గారావు, బేబి రాణి, సురభి బాలసరస్వతి, విజయలలిత |
| సంగీతం | కె.వి.మహదేవన్ , పూహళేంది(సహాయకుడు) |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి, స్వర్ణలత, బి.వసంత |
| నృత్యాలు | టి.సి.తంగరాజ్ |
| గీతరచన | దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు |
| సంభాషణలు | మద్దిపట్ల సూరి |
| ఛాయాగ్రహణం | శేఖర్ - సింగ్ |
| కళ | బి.ఎన్.కృష్ణ |
| కూర్పు | ఎమ్.ఎస్.ఎన్.మూర్తి, ఎ.దండపాణి |
| నిర్మాణ సంస్థ | పూర్ణా ఆర్ట్ పిక్చర్స్ |
| విడుదల తేదీ | నవంబరు 7, 1969 |
| భాష | తెలుగు |
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- సావిత్రి_ లక్ష్మి
- నందమూరి తారక రామారావు_శ్రీనివాసరావు
- శోభన్ బాబు_రాజా
- చంద్రకళ_లత
- పి.హేమలత_ శాంతమ్మ
- రేలంగి వెంకట్రామయ్య_శేషావతారం
- నాగభూషణం_ధర్మయ్య
- మందాడి ప్రభాకరరెడ్డి_రామ్ మోహన్
- రాజబాబు_
- సాక్షి రంగారావు
- జగ్గారావు_శివయ్య
- బేబీ రాణి
- సురభి బాలసరస్వతి_ గౌరి
- విజయలలిత_డ్యాన్సర్
- పి.ఆర్.వరలక్ష్మి
- మాస్టర్ విశ్వేశ్వరరావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సావిత్రి
- చిత్రానువాదం: కె. ప్రత్యగాత్మ
- సంగీతం: కె వి మహదేవన్ , సహాయకుడు: పుహాలేంది
- మాటలు: మద్దిపట్ల సూరి
- పాటలు: దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల, బొడ్డుపల్లి బాల వసంత, ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత, ఎల్ ఆర్ ఈశ్వరి
- ఛాయ గ్రహణం: శేఖర్, సింగ్
- ఎడిటింగ్: ఎం.ఎస్.ఎన్.మూర్తి, ఎ.దండపాణి
- కళ: బి.ఎన్.కృష్ణ
- నృత్యాలు: టి.సి.తంగరాజు
- నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్
- నిర్మాణ సంస్థ: పూర్ణా ఆర్ట్ పిక్చర్స్
- విడుదల:07:11:1969.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా | దాశరథి కృష్ణమాచార్య | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
| మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా (శోకం) | దాశరథి | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
| మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ | సి.నారాయణ రెడ్డి | కె.వి.మహదేవన్ | పి.సుశీల, వసంత |
| విధి ఒక విషవలయం విషాద కథలకు అది నిలయం | సి.నారాయణ రెడ్డి | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
. పెళ్ళిమాట వింటెనే గానం. ఘంటసాల, బి. వసంత , రచన: సి. నారాయణ రెడ్డి.
కన్నియ నుడికించతగునా బ్రమరా, గానం.పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
నిన్ను చూచితే మనసు , గానం.పిఠాపురం నాగేశ్వరరావు , స్వర్ణలత, రచన: కొసరాజు
మైనేమ్ ఈజ్ రోజీ మనసే, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి రచన: సి నారాయణ రెడ్డి.
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గానామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.