మనీ మనీ మోర్ మనీ
స్వరూపం
మనీ మనీ మోర్ మనీ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జె. డి. చక్రవర్తి |
---|---|
కథ | జె. డి. చక్రవర్తి |
చిత్రానువాదం | బ్రహ్మానందం జె. డి. చక్రవర్తి తారా అలీషా రాజీవ్ కనకాల |
నిర్మాణ సంస్థ | చక్రవర్తి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 ఆగష్టు 2011 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మనీ మనీ మోర్ మనీ 2011 లో విడుదలైన హాస్యప్రధాన చిత్రం. ఇది గతంలో వచ్చిన మనీ మనీ చిత్రానికి కొనసాగింపు చిత్రం. ప్రముఖ నటుడు జె. డి. చక్రవర్తి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కానీ గత చిత్రాలవలె ఈ చిత్రం విజయవంతం కాలేకపోయి చతికిలపడింది.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- రమాప్రభ—అమ్మమ్మ
- చంద్రమోహన్ - జగన్ పటౌడి
- బ్రహ్మానందం - ఖాన్ దాదా
- రేఖ
- సుబ్బరాజు - అజహరుద్దీన్
- జె. డి. చక్రవర్తి - చక్రి
- బ్రహ్మాజీ - రఘు
- గజాలా - త్రిష
- జీవా - తిరుమలశెట్టి
- వేణుమాధవ్ - శంకరాభరణం
- తారా అలీషా బెర్రీ
- ముకుల్ దేవ్ - అబ్బాస్