ముకుల్ దేవ్
స్వరూపం
ముకుల్ దేవ్ | |
---|---|
జననం | ముకుల్ దేవ్ కౌశల్ 1970 సెప్టెంబరు 17[1] |
జాతీయత | భారతదేశం |
ఇతర పేర్లు | ముకుల్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1996 - ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | దస్తక్ |
బంధువులు | రాహుల్ దేవ్ (అన్న) |
ముకుల్ దేవ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1996లో హిందీలో విడుదలైన దస్తక్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]ముకుల్ దేవ్ 1970 సెప్టెంబరు 17లో ఢిల్లీలో హరిదేవ్ కౌశల్,[2] అనూప్ కౌశల్ దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీలో తన చదువు పూర్తి చేశాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర |
---|---|---|---|---|
1996 | దస్తక్ | ఏసీపీ రోహిత్ మల్హోత్రా | హిందీ | |
ముంకిన్ | విజయ్ పాండే | హిందీ | ||
1998 | వజూద్ | ఇన్స్పెక్టర్ నిహాల్ జోషి | హిందీ | |
ఇస్కి టోపీ ఉస్కె సర్ | రాజ్ | హిందీ | ||
హిమ్మత్ వాలా | సూరజ్ | హిందీ | ||
ఖిల్లా | అమర్ సింగ్ | హిందీ | ||
మేరే దో అన్మోల్ రతన్ | సురిందర్ | హిందీ | ||
1999 | కోహ్రం | మోంటీ | హిందీ | |
2001 | ఇత్తేఫక్ | విక్రమ్ సింగ్ | హిందీ | |
ముఝే మేరీ బీవీ సే బచావో | మోంటీ | హిందీ | ||
గురు మహాగురు | అజయ్ | హిందీ | ||
2003 | హవాయే | పంజాబీ | ||
2005 | ఏ ఖిలాడీ ఏ హసీనా | భాటియా | హిందీ | |
2006 | చోర్ మండలి | హీరో | హిందీ | |
2007 | జస్ట్ మ్యార్రిడ్ | షోయబ్ మీర్జా | హిందీ | |
2008 | దే తాలి | సునీల్ | హిందీ | |
కృష్ణ | జక్కా | తెలుగు | ||
2009 | రజని | జక్కా | కన్నడ | |
ఏక్ నిరంజన్ | కైలాష్ | తెలుగు | ||
సిద్ధం | బిలాల్ | తెలుగు | ||
2010 | కేడి | హ్యూమన్ బాంబు | తెలుగు | |
అదుర్స్ | రసూల్ | తెలుగు | ||
2011 | బెజవాడ | విజయ్ కృష్ణ | తెలుగు | |
అభిసంధి | బెంగాలీ | |||
మనీ మనీ మోర్ మనీ | అబ్బాస్ | తెలుగు | ||
ఎంల పగ్లా దీవానా | గురుమీత్ 'బిల్లా' సింగ్ బ్రార్ | హిందీ | 7వ అమ్రిష్ పూరి అవార్డు - ఉత్తమ నటన [3] | |
2012 | బుఱ్ఱ | గురు ప్రతాప్ సింగ్ నాజీ | పంజాబీ | |
సన్ అఫ్ సర్దార్ | టోనీ సందు | హిందీ | ||
ఆవారా | టోనీ భరద్వాజ్ | బెంగాలీ | ||
చార్ దిన్ కి చాందిని | ఉదయభాన్ | హిందీ | ||
నిప్పు | శంకర్ కాకా | తెలుగు | ||
2013 | ఆర్... రాజ్ కుమార్ | కామర్ అలీ | హిందీ | |
భాయ్ | ఆంథోనీ | తెలుగు | ||
హీర్ అండ్ హీరో | ఇన్స్పెక్టర్ జాయిల్దారి | పంజాబీ | ||
వార్ చోడ్ నా యార్ | ఆఫ్ఘాని ఘుస్పెతియా | హిందీ | ||
2014 | క్రీయేచార్ 3డి | ప్రొఫెసర్ సాధన | హిందీ | |
బచ్చన్ | బెంగాలీ | |||
బాజ్ | దర్బారా | పంజాబీ | ||
జల్ | హిందీ | |||
జై హె | శ్రీకాంత్ పాటిల్ | హిందీ | ||
2015 | మీరుతియా గ్యాంగ్ స్టర్స్ | ఆర్కే సింగ్ | హిందీ | |
భాగ్ జానీ | ఏసీపీ పఠాన్ | హిందీ | ||
షరీక్ | దారా బ్రార్ | పంజాబీ | ఉత్తమ నటుడు ప్రతి కథానాయకుడు | |
ఇష్క్ విచ్: యు నెవెర్ నౌ | పంజాబీ | |||
హీరో 'నామ్ యాద్ రాఖి | జీత్ | పంజాబీ | ||
2016 | సాక | సర్దార్ కర్త్తర్ సింగ్ ఝాబ్బర్ | పంజాబీ | |
నగరహవు | అతిధి పాత్ర | కన్నడ | ||
జొరవర్ | సామర్ జీత్ సింగ్ | పంజాబీ | ||
2016 | జోరా 10 నంబరియా | షేర | పంజాబీ | |
2018 | పగలపన్తి | ఇన్స్పెక్టర్ రామ్ శర్మ | గుజరాతీ | |
తేరి భాభీ హే పగలే | ఆఱు భాయ్ | హిందీ | ||
మై స్టోరీ | సునీల్ | మలయాళం | ||
సుల్తాన్ : ది సేవియర్ | దినేష్ రాయ్ / సర్కార్ | |||
నిర్దోష్ | రానా | హిందీ | ||
ఒమేర్ట | హిందీ | రచయిత[4] | ||
2019 | డాక | ఇన్స్పెక్టర్ కుల్దీప్ సింగ్ | పంజాబీ | |
సాక్ | కరమ్ సింగ్ స్నేహితుడు | పంజాబీ | ||
బేర్ ఫుట్ వారియర్స్ | థమన్ సింగ్ | ఇంగ్లీష్ | ||
ముందా ఫరిడకోటియా | దర్వేష్ | పంజాబీ | ||
శరభ: క్రై ఫర్ ఫ్రీడమ్ | హర్నామ్ సింగ్ | పంజాబీ | ||
3ర్డ్ ఐ | మాలిక్ | హిందీ |
మూలాలు
[మార్చు]- ↑ Rahul Dev Official [@RahulDevRising] (17 September 2019). "A very happy birthday to you Mukul .. stay blessed and keep shining ❤️ #siblings #brothers" (Tweet) – via Twitter.
- ↑ Hindustan Times (22 April 2019). "Rahul Dev and Mukul Dev's father dies at 91, Shah Rukh Khan, Manoj Bajpayee pay tribute". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
- ↑ Sharma, Suruchi (22 July 2011). "Mukul Dev gets Amrish Puri Award for Yamla Pagla Deewana". The Times of India. Archived from the original on 11 October 2020. Retrieved 19 October 2011.
- ↑ "Mukul Dev: Omar Sheikh turned me into a writer". Archived from the original on 17 March 2018. Retrieved March 16, 2018.