Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

ఆడది

వికీపీడియా నుండి
ఆడది
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. మోహన గాంధీ
నిర్మాణం కె. విజయ గోపాల కృష్ణంరాజు
రచన పరుచూరి సోదరులు (మాటలు)
తారాగణం శివకృష్ణ, శారద, యమున
సంగీతం రాజ్ కోటి
ఛాయాగ్రహణం విజయ్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ జాగృతి ఆర్ట్ ఫిల్మ్స్
విడుదల తేదీ 14 జనవరి 1990 (1990-01-14)
నిడివి 143 నిముషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు

ఆడది 1990, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. జాగృతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కె. విజయ గోపాల కృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో ఎ. మోహన గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకృష్ణ, శారద, యమున తదితరులు నటించారు.[1]

మౌనపోరాటం సినిమా తరువాత యమున చేసిన మరో మంచి చిత్రమిది. ఈ సినిమాను శివకృష్ణ నిర్మించడంతోపాటు ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించాడు. విజయశాంతి ప్రధాన పాత్రలో ఎ. మోహన గాంధీ రూపొందించిన కర్తవ్యం సినిమా, ఈ సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి. ఆడది సినిమా పరాజయం పొందింది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. సీతమ్మ పెళ్ళికి (రచన: వేటూరి సుందరరామ్మూర్తి, గానం: ఎస్. జానకి)

మూలాలు

[మార్చు]
  1. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
  2. ఎపి7పీయం, తెలుగు వార్తలు (29 May 2019). "శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ." www.ap7am.com. Archived from the original on 11 August 2020. Retrieved 11 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆడది&oldid=4212789" నుండి వెలికితీశారు