ఓ మనిషి నీవెవరు
Jump to navigation
Jump to search
ఓ మనిషి నీవెవరు | |
---|---|
దర్శకత్వం | కృష్ణ మూర్తి, రాజ్ కుమార్ నాయుడు |
నిర్మాత | స్వర్ణ కుమారి దొండపాటి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సూర్య భగవాన్ మోటూరి |
కూర్పు | వి. నాగిరెడ్డి |
సంగీతం | ప్రభాకర్ |
నిర్మాణ సంస్థ | స్వర్ణ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 22 జనవరి 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఓ మనిషి నీవెవరు 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] గాడ్ మినీస్ర్టీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై స్వర్ణ కుమారి దొండపాటి నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ మూర్తి, రాజ్ కుమార్ నాయుడు దర్శకత్వం వహించారు. రిజ్వాన్ కల్‌షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, ఒడిస్సా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో[2] జనవరి 22న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- సుమన్
- చలపతిరావు
- రిజ్వాన్ కల్‌షాన్
- హరి
- తరుణ్ కుమార్
- పల్లె విష్ణు వర్దన్ రెడ్డి
- డింపు ఫణికుమార్
- జెన్ని
- జూనియర్ రేలంగి
- బి.హెచ్.ఈ.యఎల్. ప్రసాద్
- ఆకెళ్ల
- సంగీత్ ఆనంద్
- మునీశ్వరరావు
- జాను
- అరుణ [4]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: స్వర్ణ క్రియేషన్స్
- నిర్మాత: స్వర్ణ కుమారి దొండపాటి
- కథ,దర్శకత్వం: కృష్ణ మూర్తి, రాజ్ కుమార్ నాయుడు
- స్క్రీన్‌ప్లే: గోపాలకృష్ణ దొండపాటి
- సంగీతం: ప్రభాకర్
- సినిమాటోగ్రఫీ: సూర్య భగవాన్ మోటూరి
- మాటలు : జి. విజయ
- పాటలు : వినయ్ కుమార్
- కొరియోగ్రఫీ : వేణు మాస్టర్
- ఆర్ట్: సుభాష్
- ఎడిటింగ్ : వి. నాగిరెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (1 January 2022). "టాలీవుడ్‌లో విడుదలైన మొత్తం చిత్రాల లిస్ట్". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
- ↑ Andhra Jyothy (12 April 2020). "ఏడు భాషల్లో 'ఓ మనిషి నీవెవరు'... సెన్సార్‌కు సిద్ధం" (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
- ↑ "O Manishi Neevevaru". 2021. Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
- ↑ 10TV (4 November 2019). "'ఓ మనిషి నీవెవరు' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి" (in telugu). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)