Jump to content

రారా క్రిష్ణయ్య

వికీపీడియా నుండి
రారా కృష్ణయ్య
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం యోగి
నిర్మాణ సంస్థ సుప్రభాత ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రా రా క్రిష్ణయ్య 1979 అక్టోబరు 6న విడుదలైన తెలుగు సినిమా. సుప్రభాత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కె.సంబశివరావు, ఎ.బి.చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు యోగి దర్శకత్వం వహించాడు. జె.వి. సోమయాజులు, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, మక్కపాటి కృష్ణమోహన్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ,మాటలు, పాటలు: గోపి
  • నేపథ్యం: లీల, సుశిల,జానకి, మాధవపెద్ది సత్యం,ఆనంద్, ఎల్.కృష్ణ, వంగల పట్టాబి భాగవతార్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
  • సంగీతం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం : సహాయకులు: గుణసింగ్ , నిత్యానంద్, చంద్రశేఖర్
  • స్టిల్స్: రామలింగం
  • నృత్యం:సుందరం
  • ఫోటోగ్రఫీ: ఆర్.మధుసూదన్
  • ఆపరేటివ్ కెమేరామన్: జె.పి.శెల్వం
  • నిర్మాతలు: కొత్త సాంబశివరావు, అనుమాల బాలాజీ చంద్రశేఖర్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యోగి

పాటల జాబితా

[మార్చు]

1.అరవైకి ఆవేళకి ఏమిటి అనుబంధం, రచన: మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.ఆ వన్నెలు ఎక్కడివి తూర్పుకాంత మెనిలో, రచన: గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల

3.చేత వెన్నముద్ద ఆనంద గొపాలకృష్ణా, రచన: గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, జి.ఆనంద్,మాధవపెద్ది,సత్యం, పి.లీల బృందం

మూలాలు

[మార్చు]
  1. "Rara Krishnayya (1979)". Indiancine.ma. Retrieved 2021-04-01.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]