Jump to content

ప్రెసిడెంట్ గారి అల్లుడు

వికీపీడియా నుండి
ప్రెసిడెంట్ గారి అల్లుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.కె.సెల్వమణి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ శ్రీ సాయి జ్యోతి ఆర్ట్స్
భాష తెలుగు

ప్రెసిడెంట్ గారి అల్లుడు 1994 ఫిబ్రవరి 10న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి జ్యోతి ఆర్ట్స్ బ్యానర్ కింద రాధాకృష్ణ, బి. వెంకటరామయ్య లు నిర్మించిన ఈ సినిమాకు కె. సునీల్ వర్మ దర్శకత్వం వహించాడు. భాను చందర్, వాణీ విశ్వనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్ని అందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • భానుచందర్,
  • వాణీ విశ్వనాథ్,
  • శారద,
  • చరణ్ రాజ్,
  • సిల్క్ స్మిత,
  • గొల్లపూడి మారుతీ రావు,
  • బ్రహ్మానందం,
  • సుధాకర్,
  • రాళ్లపల్లి,
  • గిరిబాబు,
  • రంగనాథ్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సాహిత్యం: జాలాది, వెన్నెలకంటి, గురుచరణ్, సాహితీ
  • దర్శకత్వం: కె. సునీల్ వర్మ
  • స్టూడియో: శ్రీ సాయి జ్యోతి ఆర్ట్స్
  • నిర్మాత: రాధాకృష్ణ, బి. వెంకటరామయ్య;
  • స్వరకర్త: మాధవపెద్ది సురేష్
  • సమర్పణ: శారద;
  • సహ నిర్మాత: ఎ. కుమార్
  • ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి, చిత్ర, మనో, అనిత రెడ్డి, మిన్మిని

మూలాలు

[మార్చు]
  1. "President Gari Alludu (1994)". Indiancine.ma. Retrieved 2022-11-29.

బాహ్య లంకెలు

[మార్చు]