ఆర్.కె.సెల్వమణి
స్వరూపం
ఆర్.కె. సెల్వమణి | |
---|---|
జననం | తిరుముక్కడల్, చెంగల్పట్టు, తమిళనాడు, భారతదేశం | 1965 అక్టోబరు 21
వృత్తి | సినిమా దర్శకుడు, సినిమా నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1990–2017 |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 2, అంశుమాలిక సెల్వమణి (కూతురు), కృష్ణ లోహిత్ సెల్వమణి (కొడుకు) |
తల్లిదండ్రులు | కళ్యాణసుందరం సెంగుంధ ముదలియార్ శెంబగం[1] |
ఆర్.కె.సెల్వమణి (ఆంగ్లం: R. K. Selvamani) భారతీయ చలనచిత్ర దర్శకుడు. అతను పోలీస్, డిటెక్టివ్, మిస్టరీ జానర్‌లలో సినిమాలు తీయడంలో ప్రసిద్ధి చెందాడు.
2022-24 సంవత్సరాలకుగాను దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడుగా ఆర్.కె. సెల్వమణి విధులు నిర్వహిస్తున్నారు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సెల్వమణి నటి రోజాను 2002 ఆగస్టు 10న వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె అంశుమాలిక, ఒక కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "விவசாய குடும்பத்தில் பிறந்து சினிமா டைரக்டராக உயர்ந்த ஆர்.கே.செல்வமணி – rk selvamani cinema history". Retrieved 15 September 2014.
- ↑ "దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఆర్.కె.సెల్వమణి ప్రమాణ స్వీకారం". andhrajyothy. 2022-03-05. Archived from the original on 2022-04-15. Retrieved 2022-03-27.