మారో(2011 సినిమా)
Jump to navigation
Jump to search
మారో | |
---|---|
దర్శకత్వం | సిద్ధికీ |
నిర్మాత | మామిడాల శ్రీనివాస్ వేణు మాధవ్ కొండ్లే |
తారాగణం | నితిన్ మీరా చోప్రా అబ్బాస్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | 11 జూన్ 2011 |
సినిమా నిడివి | 150 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
మారో 2011 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
తారాగణం
[మార్చు]- నితిన్ (సత్య నారాయణ మూర్తి / నకిలీ శివ / సుందరం)
- మీరా చోప్రా[1] (ప్రియ)
- అబ్బాస్ (రామ్ మోహన్)
- కోట శ్రీనివాస రావు (మాజీ మంత్రి వెంకటరత్నం)
- వేణు మాధవ్ (నారాయణ)
- ఆలీ
- చలపతి రావు (డాక్టర్)
- రమాప్రభ (ప్రియ అమ్మమ్మ)
- రఘుబాబు
- రాజా శ్రీధర్ (శివ (రామ్ మోహన్ తమ్ముడు) / నకిలీ మూర్తి)
పాటల జాబితా
[మార్చు]1: పికాసో సత్య , రచన: అనంత శ్రీరామ్, గానం.రీటా, రాహుల్
2: కన్నులు మూసే , రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం . ఎన్.సి.కారుణ్య , శ్రీరామచంద్ర
3: ఏదేమైనా కానీ , రచన: అనంత శ్రీరామ్, గానం.సునీత ఉపదృష్ఠ , మురళీ
4: మారో మారో,రచన: కందికొండ యాదగిరి, గానం.చక్రి
5:వెన్నెలే వీధిలోని , రచన: శ్రీమణి, గానం.అనంత శ్రీరామ్
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.