Jump to content

అబ్బాస్

వికీపీడియా నుండి
అబ్బాస్

అబ్బాస్
జన్మ నామంమీర్జా అబ్బాస్ అలీ
జననం (1975-05-21) 1975 మే 21 (వయసు 49)
కోల్కత, భారతదేశం
భార్య/భర్త యరం యరం

అబ్బాస్ గా ప్రసిద్ధిచెందిన మీర్జా అబ్బాస్ అలీ ప్రముఖ దక్షిణభారత నటుడు. పలు తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించాడు. వినీత్తో కలిసి నటించిన ప్రేమ దేశం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అబ్బాస్&oldid=4204856" నుండి వెలికితీశారు