Jump to content

చెలి (సినిమా)

వికీపీడియా నుండి
చెలి
సినిమా పోస్టర్
దర్శకత్వంగౌతం వాసుదేవ్ మీనన్
కథగౌతం వాసుదేవ్ మీనన్
విపుల్ డి.షా
నిర్మాతకళ్యాణ్
తారాగణంఆర్. మాధవన్
అబ్బాస్
రీమా సేన్
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుసురేష్ అర్స్
సంగీతంహారిస్ జయరాజ్
నిర్మాణ
సంస్థ
శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
21 ఫిబ్రవరి 2001 (2001-02-21)
దేశం భారతదేశం
భాషతెలుగు

చెలి 2001, ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన మిన్నలె అనే తమిళ సినిమా దీనికి మూలం.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయకులు రచన
1 "నింగికి జాబిలి అందం" ఉన్ని కృష్ణన్, హరిణి భువనచంద్ర
2 "ఏయ్ వెన్నెలసోనా" హరీష్ రాఘవేంద్ర, టిమ్మీ
3 "మనోహర" బాంబే జయశ్రీ
4 "వర్షించే మేఘంలా నేనున్నా" శ్రీనివాస్, టిమ్మీ, వసు
5 "కన్నులు నీవి" నవీన్
6 "ఓ మామ" మనో, టిమ్మీ, వసు, చంద్రన్

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Cheli (Gautham Menon) 2001". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.