వినీత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినీత్

2008 సంవత్సరములో వినీత్
జననం (1969-08-23) 1969 ఆగస్టు 23 (వయసు 54)[1]
కన్నూర్, కేరళ, భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 1985 - ఇప్పటివరకు
భార్య/భర్త ప్రిస్కిలా మీనన్ (2004 - ఇప్పటివరకు)
వెబ్‌సైటు http://www.actorvineeth.com

వినీత్ ప్రముఖ చలన చిత్ర నటుడు. తెలుగు, తమిళం,కన్నడ మళయాల, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించాడు. తెలుగులో అబ్బాస్తో కలిసి నటించిన ప్రేమ దేశం చిత్రం ఇతనికి మంచిపేరు తెచ్చింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ట్రావెంకూర్ సిస్టర్స్ గా పేరు గాంచిన రాగిణి, పద్మిని లలో పద్మిని భర్తయైన డాక్టర్ రామచంద్రన్ కు వినీత్ మేనల్లుడు. వీరిద్దరి ప్రోద్భలంలో వినీత్ తల్లిదండ్రులు అతన్ని ఆరేళ్ళ వయసు నుంచే నాట్య తరగతులకు పంపించడం ప్రారంభించారు. అలా చిన్న వయసులోనే భరతనాట్యం నేర్చుకున్నాడు.[2] పలు పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సాధించాడు. కేరళ యూత్ ఫెస్టివల్ పోటీల్లో వరుసగా నాలుగేళ్ళ పాటు మొదటి బహుమతి పొందాడు. 1986 లో కళాప్రతిభ పురస్కారాన్ని పొందాడు.

కెరీర్[మార్చు]

వినీత్ 1985 లో ఐ. వి. శశి దర్శకత్వంలో వచ్చిన ఇదనిళంగ అనే సినిమాతో చిత్ర సీమలోకి ప్రవేశం చేశాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

తమిళం[మార్చు]

  1. నఖక్షతంగళ్

కన్నడ[మార్చు]

  • ఆప్తరక్షక (2010)

మళయాలం[మార్చు]

హిందీ[మార్చు]

  • భూల్ భులయ్యా (2007)
  • దౌడ్ (1997)
  • సర్గం (1992)

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వినీత్&oldid=4059548" నుండి వెలికితీశారు