Jump to content

టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001 సినిమా)

వికీపీడియా నుండి
టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్
(2001 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం అర్జున్ సర్జా
నిర్మాణం సి.హెచ్.రామకృష్ణ
చిత్రానువాదం అర్జున్ సర్జా
తారాగణం అర్జున్ సర్జా, సాక్షి శివానంద్
సంగీతం విద్యాసాగర్
గీతరచన భువనచంద్ర, వెన్నెలకంటి
నిర్మాణ సంస్థ విక్టరీ క్రియేషన్స్
భాష తెలుగు

టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ 2001, ఆగష్టు 23న వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే ఏడాది విడుదలైన వేదం అనే తమిళ రొమాంటిక్ సినిమా దీనికి మాతృక.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్ర.సం. పాట గాయకులు
1 "హే మీనలోచని" మనో, స్వర్ణలత
2 "మృదువైన మాట" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
3 "ఓ రుబా రుబా" టిప్పు
4 "ఒంటిగ ఇంట్లో" సుజాత, టిప్పు
5 "తెల్లనైన మల్లెపూల" మనో
6 "హే కొత్త కొత్తగున్నది" అనుపమ, శ్రీరాం పార్థసారథి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "To Ladies and Gentleman (Arjun Sarja) 2001". ఇండియన్ సినిమా. Retrieved 20 October 2022.