నఖక్షతంగళ్
స్వరూపం
నఖక్షతంగళ్ | |
---|---|
దర్శకత్వం | హరిహరన్ |
రచన | ఎం.టి.వాసుదేవన్ నాయర్ |
స్క్రీన్ ప్లే | ఎం.టి.వాసుదేవన్ నాయర్ |
నిర్మాత | గాయత్రి, పార్వతి |
తారాగణం | మోనిషా వినీత్ సలీమా పి.జయచంద్రన్ |
ఛాయాగ్రహణం | షాజీ ఎన్. కరుణ్ |
కూర్పు | ఎం.ఎస్. మణి |
సంగీతం | బాంబే రవి |
నిర్మాణ సంస్థ | గాయత్రి సినిమా |
పంపిణీదార్లు | గాయత్రి సినిమా |
విడుదల తేదీ | 11 ఏప్రిల్ 1986 |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
నఖక్షతంగళ్, 1986 ఏప్రిల్ 11న విడుదలైన మలయాళ సినిమా.[1] గాయత్రి సినిమా బ్యానరులో గాయత్రి, పార్వతి నిర్మించిన ఈ సినిమాకు హరిహరన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మోనిషా, వినీత్, సలీమా, పి. జయచంద్రన్ తదితరులు నటించారు.[2] [3][4] ఈ సినిమాలో తన నటనకు మోనిషా ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులోని పాటలకు మంచి ఆదరణ లభించింది. ఇది తమిళంలోకి పూక్కల్ విదుం తూత్తుగా రీమేక్ చేయబడింది.
నటవర్గం
[మార్చు]- మోనిషా (గౌరీ)
- వినీత్ (రాము)
- సలీమా (లక్ష్మి)
- తిలకన్ (మేనమామ)
- కవియూర్ పొన్నమ్మ
- జయచంద్రన్ (నంబూతిరి)
- జగన్నాథ వర్మ (న్యాయవాది నాయర్0
- కుథిరవట్టం పప్పు (కుక్)
- బహదూర్
అవార్డులు
[మార్చు]1987 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు - మోనిషా
- ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం - "మంచుప్రసాదము" పాటకు కె.ఎస్. చిత్ర [5]
మూలాలు
[మార్చు]- ↑ "Nakhakshathangal (1986)". Indiancine.ma. Retrieved 2021-08-06.
- ↑ "Nakhakshathangal". www.malayalachalachithram.com. Retrieved 2014-10-22.
- ↑ "Nakhakshathangal". malayalasangeetham.info. Retrieved 2014-10-22.
- ↑ "Nakhakshathangal". spicyonion.com. Archived from the original on 22 October 2014. Retrieved 2014-10-22.
- ↑ http://malayalasangeetham.info/s.php?7852