ప్రియా ఓ ప్రియా
స్వరూపం
| ప్రియా ఓ ప్రియా (1997 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ముప్పలనేని శివ |
|---|---|
| నిర్మాణం | ఎన్. ఆర్. అనూరాధాదేవి |
| భాష | తెలుగు |
ప్రియా ఓ ప్రియా 1997 సెప్టెంబరు 26న విడుదలైన తెలుగు సినిమా. జూబ్లీ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఎన్.ఆర్.అనూరాధాదేవి, కె.భాను ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు
ముప్పలనేని శివ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. అబ్బాస్, వడ్డే నవీన్, సిమ్రాన్, లక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- అబ్బాస్,
- వడ్డే నవీన్,
- సిమ్రాన్,
- లక్ష్మి,
- చంద్రమోహన్
- బ్రహ్మానందం కన్నెగంటి,
- ఎ.వి.ఎస్,
- శివాజీ రాజా,
- సుబ్బరాయ శర్మ,
- కె.కె. శర్మ,
- కళ్ళు చిదంబరం,
- ఎం.ఎస్. నారాయణ,
- దువ్వాసి మోహన్,
- అనంత్,
- జెన్నీ,
- జయప్రకాష్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: ఎన్.ఆర్. అనురాధ దేవి, కె.భాను ప్రసాద్
- మాటలు: వందవాసు విద్య
- దర్శకత్వం, స్క్రీన్ప్లే: ముప్పలనేని శివ
- సమర్పించినవారు: పి.ఎల్.ఎన్. రెడ్డ
- సాహిత్యం: సీతారామ శాస్త్రి, భువన చంద్ర, సామవేదం షణ్ముఖ శర్మ, చంద్రబోస్, శ్రీహర్ష
- నేపథ్య గాయకులు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కోటి, మురళి, చిత్ర, స్వర్ణలత
- కొరియోగ్రఫీ: బృందా, తార, స్వర్ణలత
- స్టంట్: విక్కీ
- సినిమాటోగ్రఫీ: వి. జయరామ్
- ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
- కళ: భాస్కర్ రాజు
- సంగీత దర్శకుడు: కోటి
- స్టూడియో: జూబ్లీ ఇంటర్నేషనల్
మూలాలు
[మార్చు]- ↑ "Priya O Priya (1997)". Indiancine.ma. Retrieved 2020-09-21.