గురు శిష్యులు (1981 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురు శిష్యులు (1981 సినిమా)
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
రచన వి.సి. గుహనాథన్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణ,
సుజాత,
శ్రీదేవి ,
చలపతిరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వైజయంతి కంబైన్స్
భాష తెలుగు

గురు శిష్యులు 1981, ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన మల్టీస్టారర్ తెలుగు సినిమా. చలసాని అశ్వనీదత్ నిర్మించినఈచిత్రంలోఅక్కినేనినాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ, సుజాత, శ్రీదేవి నటించగా, కోవెలమూడి బాపయ్య దర్శకత్వం వహించారు.సంగీతం కె వి మహదేవన్ అందించారు .

సాంకేతికవర్గం

[మార్చు]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ రచించగా కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1]

క్ర.సం. పాట గాయకులు నిడివి
1 "అప్పలం చప్పలం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:50
2 "చెయ్యి పడ్డది చెంపపైన దెబ్బపడ్డది గుండెలోన" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:18
3 "చుక్కేసుకోవాలి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల 4:01
4 "అపురూప" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:30
5 "తగ్గు తగ్గు తగ్గు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:14
6 "ఇదిగో వస్తున్నా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:35

కథాసంగ్రహం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "గురుశిష్యులు పాటలు". Cineradham. Archived from the original on 2018-09-27. Retrieved 2020-08-26.

బయటిలింకులు

[మార్చు]