కె.బాపయ్య
Jump to navigation
Jump to search
కె.బాపయ్య | |
---|---|
జననం | కోవెలమూడి బాపయ్య |
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1970-1995 |
కోవెలమూడి బాపయ్య ప్రముఖ తెలుగు, హిందీ సినిమా దర్శకుడు.[1] ఇతడు మరో ప్రముఖ దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు పెద్దకుమారుడు. కె.బి. తిలక్, తాపీ చాణక్యల వద్ద శిష్యరికరం చేసి దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నాడు. ప్రేమనగర్ చిత్రానికి అసోసియట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇతడు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ద్రోహి.
చిత్రసమాహారం[మార్చు]
తెలుగు[మార్చు]
- ద్రోహి (1970)
- మేమూ మనుషులమే (1973)
- ఊర్వశి (1974)
- ఎదురులేని మనిషి (1975)
- సోగ్గాడు (1975)
- గడుసు పిల్లోడు (1977)
- చరిత్ర హీనులు (1977)
- ఇంద్రధనుస్సు (1978)
- యుగపురుషుడు (1978)
- సాహసవంతుడు (1978)
- బుర్రిపాలెం బుల్లోడు (1979)
- మండే గుండెలు (1979)
- అగ్గిరవ్వ (1981)
- అగ్నిపూలు (1981)
- గురు శిష్యులు (1981)
- కలియుగ రాముడు (1982)
- నా దేశం (1982)
- నివురుగప్పిన నిప్పు (1982)
- ముందడుగు (1983)
- చట్టంతో పోరాటం (1985)
- జయం మనదే (1986)
- మకుటం లేని మహారాజు (1987)
- మా ఊరి మగాడు (1987)
హిందీ[మార్చు]
- దిల్‌దార్ (1977)
- దిల్ ఔర్ దీవార్ (1978)
- టక్కర్ (1980)
- బందిష్ (1980)
- సింధూర్ బనే జ్వాలా (1982)
- మవాలి (1983)
- ఘర్ ఏక్ మందిర్ (1984)
- మక్సద్ (1984)
- ఆజ్ కా దౌర్ (1985)
- పాతాళ్ భైరవి (1985)
- ఆగ్ ఔర్ షోలా (1986)
- మద్దత్ (1986)
- స్వర్గ్ సే సుందర్ (1986)
- హిమ్మత్ ఔర్ మెహనత్ (1987)
- మజాల్ (1987)
- మర్ద్ కీ జబాన్ (1987)
- కానూన్ కీ హత్‌కడీ (1988)
- చరణోం కీ సౌగంధ్ (1988)
- ప్యార్ కా మందిర్ (1988)
- వఖ్త్ కీ ఆవాజ్ (1988)
- సోనే పే సుహాగా (1988)
- ఇజ్జత్‌దార్ (1989)
- సిక్కా (1989)
- ప్యార్ కా కర్జ్ (1990)
- ప్యార్ హువా చోరీ చోరీ (1991)
- ప్యార్ కా దేవతా (1991)
- కసక్ (1992)
- పర్దా హై పర్దా (1992)
- ఔలాద్ (1994)
- దియా ఔర్ తుఫాన్ (1995)
మూలాలు[మార్చు]
- ↑ "Stars : Star Interviews : Interview with director K. Bapayya". Telugucinema.com. Archived from the original on 2009-03-02. Retrieved 2012-10-31.
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కె.బాపయ్య పేజీ