అగ్గిరవ్వ (1981 సినిమా)
Jump to navigation
Jump to search
అగ్గి రవ్వ (1981 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
రచన | వి.సి. గుహనాథన్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, కొంగర జగ్గయ్య, మోహన్ బాబు, శ్రీదేవి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | రామకృష్ణ సినీ స్టూడియోస్, ఎన్.ఏ.టి.ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఆగష్టు 14, 1981 |
భాష | తెలుగు |
అగ్గి రవ్వ సినిమా కె.బాపయ్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జగ్గయ్య, శ్రీదేవి, మోహన్ బాబు ప్రధానపాత్రల్లో నటించిన 1981 నాటి తెలుగు చిత్రం.[1] సినిమా ఆగస్టు 14, 1981న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
నిర్మాణం[మార్చు]
నటీనటులు[మార్చు]
- ఎన్.టి.రామారావు
- కొంగర జగ్గయ్య
- మోహన్ బాబు
- శ్రీదేవి
- సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- రాజబాబు
- కవిత
- ఎస్.వరలక్ష్మి
- గీత
- రాజ్యలక్ష్మి
- చందనా చౌదరి
- సుకుమారి
సాంకేతికవర్గం[మార్చు]
- కథ : గుహనాథన్
- మాటలు: గొల్లపూడి మారుతీరావు
- పాటలు: ఆత్రేయ
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: నందమూరి మోహనకృష్ణ
- దర్శకత్వం: కె.బాపయ్య
చిత్రీకరణ[మార్చు]
సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఛాయాగ్రహణంగా నందమూరి మోహనకృష్ణ వ్యవహరించారు. మోహనకృష్ణకు ఛాయాగ్రాహకునిగా ఇదే తొలి చిత్రం.[2]
పాటలు[మార్చు]
- ఆరిపోతోందీ జారీపోతోందీ
- బూబాబా బూబాబా
- తేత పిందెలో వగరుంటుంది
- వన్ టు త్రీ అయామ్ ఫ్రీ
మూలాలు[మార్చు]
- ↑ వెబ్ మాస్టర్. "Aggi Ravva (K. Bapaiah) 1981". ఇండియన్ సినిమా. Retrieved 16 November 2022.
- ↑ "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015.
"నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన