నివురుగప్పిన నిప్పు
Jump to navigation
Jump to search
నివురుగప్పిన నిప్పు | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
రచన | భమిడిపాటి రాధాకృష్ణ |
నిర్మాత | ఎ.ఎల్. కుమార్ |
తారాగణం | కృష్ణ, శివాజీగణేశన్, జయప్రద, యం. ప్రభాకరరెడ్డి, అల్లు రామలింగయ్య |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విజయచిత్ర పిక్చర్స్[2] |
విడుదల తేదీ | 24 జూన్ 1982[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నివురుగప్పిన నిప్పు 1982, జూన్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][3] విజయచిత్ర పిక్చర్స్ పతాకంపై ఎ.ఎల్. కుమార్ నిర్మాణ సారథ్యంలో కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శివాజీగణేశన్, జయప్రద, యం. ప్రభాకరరెడ్డి, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.బాపయ్య
- నిర్మాత: ఎ.ఎల్. కుమార్
- రచన: భమిడిపాటి రాధాకృష్ణ
- సంగీతం: కె. చక్రవర్తి
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: విజయచిత్ర పిక్చర్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[4]
పాటపేరు | గాయకులు |
---|---|
అదిగో పులి | పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
అమ్మ చాటు పిల్లనే | పి. సుశీల |
చక్కని మాట చెప్పు | పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
గజ్జ కట్టగలవా | పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
సిగ్గుపోయే ఎగ్గుపోయే | పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
వచ్చాడమ్మ పెళ్ళి | పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 MovieGQ. "Nivuru Gappina Nippu info". Retrieved 19 August 2020.
- ↑ "Nivurugappina Nippu film 1982". Retrieved 19 August 2020.
- ↑ B.A. Raju [@baraju_SuperHit] (24 June 2020). "38 years for Superstar #Krishna Garu, Nadigar Thilagam #SivajiGanesan Garu, Giribabu starrer Successful Family film #NivurugappinaNippu Directed by K Bapayya in AL Kumar's Production (24/06/1982)" (Tweet). Retrieved 19 August 2020 – via Twitter.
- ↑ "Nivuru Gappina Nippu songs". Retrieved 19 August 2020.