Jump to content

ద్రోహి (1970 సినిమా)

వికీపీడియా నుండి
ద్రోహి (1970 సినిమా)
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాపయ్య
నిర్మాణం రామానాయుడు
తారాగణం జగ్గయ్య,
వాణిశ్రీ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ విజయా & సురేష్ కంబైన్స్
భాష తెలుగు

విజయా & సురేష్ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించబడిన ద్రోహి సినిమా 1970, డిసెంబర్ 31న విడుదలయ్యింది.కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, వాణీశ్రీ, దేవిక, కృష్ణంరాజు, ముఖ్య తారాగణంతో , దగ్గుబాటి రామానాయుడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జె.వి.రాఘవులు అందించారు.

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె. బాపయ్య
  • సంగీతం: జె.వి. రాఘవులు
  • నిర్మాణ సంస్థ: విజయా అండ్ సురేష్ కంబైన్స్
  • నిర్మాత: డి.రామానాయుడు
  • సాహిత్యం:ఆచార్య ఆత్రేయ,కొసరాజు రాఘవయ్య చౌదరి
  • నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, మాధవపెద్ది సత్యం, జె.వి.రాఘవులు, విజయలక్ష్మి కన్నారావు, ఎల్.ఆర్ . ఈశ్వరి
  • విడుదల:31:12:1970.

తారాగణం

[మార్చు]
  • జగ్గయ్య
  • దేవిక
  • వాణిశ్రీ
  • నాగభూషణం
  • ఎస్.వరలక్ష్మి
  • కృష్ణంరాజు
  • త్యాగరాజు
  • ధూళిపాళ
  • చిత్తూరు నాగయ్య
  • రమాప్రభ
  • జగ్గారావు
  • కె.వి.చలం
  • కోళ్ళ సత్యం
  • సాక్షి రంగారావు
  • నల్ల రామమూర్తి
  • జ్యోతిలక్ష్మి
  • సత్యనారాయణ
  • రాజబాబు
  • చంద్రమోహన్
  • రావి కొండలరావు

పాటలు

[మార్చు]
  1. ఉన్నాడు దేవుడు ఈ రోజే నిద్ర లేచాడు ఇపుడే కళ్ళు తెరిచాడు - ఘంటసాల - రచన: ఆత్రేయ
  2. కదలి నరకాసురుండు ( వీధి భాగవతం) - మాధవపెద్ది,జె.వి.రాఘవులు, విజయలక్ష్మి కన్నారావు
  3. జల్సా నీదే అహా సరదా నాదే కలిగిన మైకం విడనీకు కమ్మని యువతిని - ఎల్. ఆర్. ఈశ్వరి
  4. తమాషైన లోకం అరె దగాకోరు లోకం .. డబ్బుంటే - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు
  5. యవ్వనమంతా గువ్వలాగ రివ్వున ఎగిరేను అమ్మమ్మో ఎంత మజా - పి.సుశీల బృందం

మూలాలు

[మార్చు]