చరిత్ర హీనులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"చరిత్ర హీనులు" తెలుగు చలన చిత్రం1977 డిసెంబర్,14 న విడుదల.కోవెలమూడి బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, దీప జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

చరిత్ర హీనులు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
తారాగణం చంద్రమోహన్ ,
దీప
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ చరణ్ చిత్ర
భాష తెలుగు
చంద్రమోహన్

తారాగణం

[మార్చు]

చంద్రమోహన్

దీప

కైకాల సత్యనారాయణ



సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కె. బాపయ్య

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

నిర్మాణ సంస్థ: శ్రీ చరణ్ చిత్ర

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, పి సుశీల

విడుదల:14:12:1977.



పాటల జాబితా

[మార్చు]

1.ఎవరు నీవు ఎవరు నేను, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల శైలజ

2.చీమ కుట్టినా ప్రేమ పుట్టినా శివుడాజ్ఞ, గానం.పి సుశీల

3.ముద్ద ముద్దగా వానొచ్చీ మనం తడవాలి, గానం.పి సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.