ఉన్ని మేరీ

వికీపీడియా నుండి
(దీప నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రపత్రిక ముఖచిత్రంపై సినీనటి దీప

ఉన్ని మేరీ (జ.1962 మార్చి 12) భారతీయ సినిమా నటి[1]. ఆమె మలయాళ, తమిళ ,కన్నడ భాషా చిత్రాలలో నటించి అమెరికా అమ్మాయి సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించింది. దీప నటనా రంగంలో కృషి చేయడమే కాక నాట్యకళలోనూ విశేషాసక్తిని కనబరచేది. ఆమె "దీప" అనే పేరుతో సినిమాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆనె అగస్టిన్ ఫెర్నాండెజ్, విక్టోరియా దంపతులకు 1962 మార్చి 12 న జన్మించింది. ఆమె ప్రాథమిక విద్యను ఎర్నాకుళం లోని సెయింట్ తెరెసా కాన్వెంట్ స్కూలులో పూర్తిచేసింది[2]. ఆమె సోదరుడు సోసెఫ్ మార్టిన్. ఆమె మూడేళ్ళ వయసు నుంచి నాట్యకళలో ప్రవేశించింది. ఆమె తల్లికు స్వంత నాట్య బృందం ఉండేది. ఆమె భారతదేశంలోనే కాక ప్రపంవవ్యాప్తంగా అనేక నృత్యప్రదర్శనలలో పాల్గొంది. [3]

ఆమె ఎర్నాకుళంలోని సెయింట్ ఆర్ల్బర్ట్ కళాశాల లో ప్రొఫెసర్ గా పనిచేసిన రెజోయ్ ను 1982 మార్చి 12న వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు నిర్మల్ ఉన్నాడు.

దీప నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Archived copy". Archived from the original on 14 నవంబరు 2013. Retrieved 26 నవంబరు 2013.CS1 maint: archived copy as title (link)
  2. [1][dead link]
  3. "CINIDIARY - A Complete Online Malayalam Cinema News Portal". Cinidiary.com. Retrieved 3 April 2019.

బయటి లింకులు[మార్చు]