ఆనంద తాండవం
స్వరూపం
ఆనంద తాండవం (1987 తెలుగు సినిమా) | |
తారాగణం | జె.వి.సోమయాజులు, దీప |
---|---|
నిర్మాణ సంస్థ | సత్పురుష ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఆనంద తాండవం 1987 లో విడుదలైన తెలుగు సినిమా.ఈ చిత్రంలో జె.వి.సోమయాజులు, దీప నటించారు. ఈ సినిమాకు ఎ.రఘురామరెడ్డి నిర్మాణం, దర్శకత్వం వహించాడు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ.రఘురామరెడ్డి
- సంగీతం: ఎల్.వైద్యనాథన్
- నిర్మాణ సంస్థ: సత్పురుష ఫిల్మ్స్
- నేపథ్యగానం:పి.సుశీల
- ఆత్మజ్యోతి, గానం. పులపాక సుశీల
- అర్థనారీశ్వరం, గానం. పి. సుశీల, రచన:ఆరుద్ర
- భువనములు, గానం. పి సుశీల, రచన: ఆరుద్ర
- బుసలు కొట్టే, గానం. పి. సుశీల , రచన: ఆరుద్ర
- దేహినో ఆశ్మిన్(శ్లోకం), గానం. పి. సుశీల
- గుణదోష రహితుడు, గానం. పి సుశీల, రచన:ఆరుద్ర
- జాతస్యహి ,(శ్లోకం), గానం. పి సుశీల
- కామ సంబోతము , గానం పి సుశీల,రచన: ఆరుద్ర
- రాగమే పున్నాగమై, గానం.. పి సుశీల, రచన :ఆరుద్ర
- శక్తి తత్వ తాండవం , గానం. పి. సుశీల
- సమాగ సంతోషము, గానం. పి సుశీల, రచన:ఆరుద్ర
- సరస శృంగార , గానం. పి సుశీల, రచన: ఆరుద్ర
- సచ్చిదానంద , గానం. పి సుశీల, రచన: ఆరుద్ర
- శివ శక్తులే , గానం పి సుశీల రచన: ఆరుద్ర
- శివజ్యోతి తత్వ స్వరూపం , గానం. పి సుశీల బృందం
- శ్రీ సద్గురు , గానం. పి సుశీల
- సృజన కార్యము , గానం. పి సుశీల,రచన: ఆరుద్ర
- తననుండి తానే , గానం. పి సుశీల, రచన: ఆరుద్ర
- తీర జాలని , గానం పి సుశీల,రచన: ఆరుద్ర
- యదా విజ్ఞతమ్ (శ్లోకం), గానం. పి సుశీల
- యోగి యుంజిత సతతం ,(శ్లోకం), గానం. పి సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Ananda Thandavam (1988)". Indiancine.ma. Retrieved 2020-08-16.
- ↑ Kalaikumar (2017-08-02). "P.Susheela: Ananda Dhandavam - P.Susheela's Mesmerizing Cosmic Masterpiece". P.Susheela. Retrieved 2020-08-16.
. 3.ghantasala galaanrutamu,kolluri bhaskararao blog.