ఆక్రందన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆక్రందన
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం చంద్రమోహన్ ,
జయసుధ ,
దీప
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ సత్యశక్తి పిక్చర్స్
భాష తెలుగు

ఆక్రందన 1986 లో విడుదలైన తెలుగు సినిమా. సత్యశక్తి పిక్చర్స్ పతాకంపై సి.కె.ఆర్.ప్రసాద్, సి.ఆర్.ఆర్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు తాతినేని ప్రసాద్ దర్శకత్వ వహించాడు. చంద్రమోహన్, జయసుధ, దీప ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు[1].

జయసుధ
చంద్రమోహన్

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • బ్యానర్: సత్యశక్తి పిక్చర్స్
 • కథ: భీశేట్టి లక్ష్మణరావు
 • మాటలు: గణేష్ పాత్రో
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 • స్టిల్స్: విజయ్ కుమార్
 • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: బాబ్జీ
 • నృత్యం: ప్రకాష్, శివశంకర్
 • కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
 • కో -డైరక్టర్: గూనా రాజేంద్రప్రసాద్
 • కూర్పు: కణ్ణన్
 • సంగీతం: చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: ఎస్.నవకాంత్
 • నిర్మాతలు: సి.కె.ఆర్.ప్రసాద్, సి.ఆర్.ఆర్.ప్రసాద్
 • చిత్రానువాదం, దర్శకత్వం: తాతినేని ప్రసాద్

మూలాలు[మార్చు]

 1. "ఆక్రందన సినిమా పాటలు". gaana.com.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆక్రందన&oldid=3299639" నుండి వెలికితీశారు