త్రిలోక సుందరి
Appearance
త్రిలోక సుందరి చిత్రం 1980 లోవిడుదల.సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో,నరసింహరాజు ,మాధవి, మోహన్ బాబు నటించిన ఈ చిత్రం పి. ఎస్. ఆర్ పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మించగా, సంగీతం ఎం ఎస్ విశ్వనాధన్ సమకూర్చారు.
త్రిలోక సుందరి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
నిర్మాణం | పింజల సుబ్బారావు |
తారాగణం | నరసింహరాజు , మోహన్ బాబు , మాధవి |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | పి.ఎస్.ఆర్. పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]నరసింహరాజు
మాధవి
మోహన్ బాబు
పాటల జాబితా
[మార్చు]1: సెలయేటి జలకాలలో,
2: నీ అందమే అరవిందమై,
3: ఓహో శిఖామణి,... నాగమొహినీ నటించవే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4: వచ్చింది వచ్చింది వచ్చిందిలేరా , గానం.వి.రామకృష్ణ