దీపారాధన (సినిమా)
Appearance
దీపారాధన | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | దాసరి నారాయణరావు |
నిర్మాత | నన్నపనేని సుధాకర్ |
తారాగణం | శోభన్ బాబు, జయప్రద, మాగంటి మురళీమోహన్ |
ఛాయాగ్రహణం | కె.ఎస్. మణి |
కూర్పు | దండమూడి రాజగోపాల్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | భాగ్యలక్ష్మీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 11, 1981 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దీపారాధన 1981, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. భాగ్యలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై నన్నపనేని సుధాకర్ నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయప్రద, మాగంటి మురళీమోహన్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, మాటలు, పాటలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- నిర్మాత: నన్నపనేని సుధాకర్
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: కె.ఎస్. మణి
- కూర్పు: దండమూడి రాజగోపాల్
- నిర్మాణ సంస్థ: భాగ్యలక్ష్మీ క్రియేషన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3] దాసరి నారాయణరావు రాసిన పాటలును ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఆనంద్, రమేష్, పుష్పలత పాడారు.
- మనిషికి సర్వం ప్రాణం
- సన్నగా సన సన్నగా
- సీతాదేవి కళ్యాణం చూసింది
- తెల్లకాగితం మనిషి జీవితం
- తూరుపుతిరిగి దండంపెట్టు
- వెన్నెలవేళ మల్లెలనీడ
మూలాలు
[మార్చు]- ↑ "Deeparadhana (1981)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ "Deeparadhana 1981 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
- ↑ "Deeparadhna Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-24. Archived from the original on 2020-12-02. Retrieved 2020-08-20.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1981 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- జయప్రద నటించిన సినిమాలు
- మురళీమోహన్ నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- సూర్యకాంతం నటించిన సినిమాలు
- దాసరి నారాయణరావు రచన చేసిన సినిమాలు