బాల యేసు
Appearance
బాల యేసు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.రాజన్ |
---|---|
తారాగణం | శ్రీకాంత్, సరిత, దీప, అనురాధ, సుందర్ రాజన్, చెందామరై |
సంగీతం | శ్యామ్ |
భాష | తెలుగు |
బాల యేసు 1984లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయ భారతి ఆర్ట్స్ పతాకంపై కోసన కృష్ణ, సి.హెచ్.వి. సూర్యనారాయణ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు వి.రాజన్ దర్శకత్వ వహించాడు. విజయకాంత్, సరిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శ్యామ్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- విజయకాంత్
- సరిత
- దీపా
- అనురాధ
- రాజేష్
- సెంథిల్
- చారుహాసన్
- శ్రీకాంత్
- సుందర్ రాజన్
- సెండమరై
- కాంతిమతి
- ఎం.ఎన్. రాజమ్
- కపిల్ దేవ్
- రజని
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.రాజన్
- స్టూడియో: శ్రీ విజయ భారతి ఆర్ట్స్
- నిర్మాత: కోసన కృష్ణ, గురు అప్పారావు, సి.హెచ్.వి. సూర్యనారాయణ రెడ్డి
- స్వరకర్త: శ్యామ్
- విడుదల తేదీ: డిసెంబర్ 14, 1984
- సమర్పించినవారు: దేసు వెంకట సుబ్బారావు
పాటలు
[మార్చు]- ఓ దేవా నమ్మితి రావా వెలుగులను వెదజిమ్ముతూ - రామకృష్ణ బృందం
- దూయనే నీ పాద పూజ బాల యేసు రా మానవ లోకం - పి.సుశీల బృందం
- దైవానికే ముళ్ళకిరీటం ఈ లోకం విషవలయుము - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
- యేసు దివ్యాలయము దీనుల శరణాలయం - వాణి జయరాం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
- రావా మావా సంతోషమే వస్తే ఉంది ఆనందము - వాణి జయరాం
మూలాలు
[మార్చు]- ↑ "Bala Yesu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-30.