Jump to content

రామాయణంలో పిడకలవేట

వికీపీడియా నుండి

రామాయణంలో పిడకల వేట,1980 అక్టోబర్ 11 న విడుదల.రాజాచంద్ర దర్శకత్వంలో మురళీ మోహన్, గిరిబాబు,దీప, ముఖ్య తారాగణం.సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.

రామాయణంలో పిడకలవేటసినిమా పోస్టర్
రామాయణంలో పిడకలవేట
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్,
గిరిబాబు ,
దీప
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రామ్ శ్యాం క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: రాజాచంద్ర

సంగీతం : చెళ్లపిళ్ల సత్యం

నిర్మాణ సంస్థ: రామ్ శ్యామ్ క్రియేషన్స్

సాహిత్యం: ఆరుద్ర, జాలాది

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జానకి,రమణ, బాలాజీరావు.




పాటల జాబితా

[మార్చు]

1.తగునా నీకిది జవరాలా, గానం.బాలాజీరావు, రమణ

2.నాపేరే మురళీ మోహన్ ఆరడుగుల అభినవ్ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

3.పెళ్ళైన బ్రహ్మచారిని ఓ చిలకల కోలికి పెళ్ళామా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.