మండే గుండెలు
స్వరూపం
| మండే గుండెలు | |
|---|---|
| దర్శకత్వం | కె.బాపయ్య |
| స్క్రీన్ ప్లే | వి.సి.గుహనాథన్ |
| కథ | వి.సి.గుహనాథన్ |
| నిర్మాత | దగ్గుబాటి రామానాయుడు |
| Dialogues by |
|
| తారాగణం | ఘట్టమనేని కృష్ణ శోభన్ బాబు జయసుధ జయప్రద |
| ఛాయాగ్రహణం | ఎ.వెంకట్ |
| కూర్పు | రవి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1979 అక్టోబరు 5 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
మండే గుండెలు 1979 అక్టోబరు 5న విడుదలైన తెలుగు సినిమా. సురేష్ మూవీస్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, ఉప్పు శోభన్ బాబు, జయసుధ, జయప్రద ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- ఉప్పు శోభన్ బాబు
- ఘట్టమనేని కృష్ణ
- జయప్రద
- జయసుధ
- చంద్రమోహన్
- మాధవి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- అంజలీదేవి
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- నూతన్ ప్రసాద్
- కాంతారావు
- రావి కొండలరావు
- కె.వి.చలం
- సారథి
- పి.ఎల్.నారాయణ
- పి.జె.శర్మ
- సూర్యకాంతం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కోవెలమూడి బాపయ్య
- సంగీతం: కె.వి మహదేవన్
- చిత్రానువాదం: వి.సి.గుహనాధన్
- మాటలు: జంధ్యాల
- ఫోటోగ్రఫీ: ఎ.వెంకట్
- కూర్పు: రవి
- నిర్మాత: దగ్గుపాటి రామానాయడు
- నిర్మాణ సంస్థ: సురేష్ మూవీస్
- రచన: వి.సి.గుహనాధన్
- సాహిత్యం:ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎం.రమేష్
- విడుదల:05:10:1979.
- చల్లా చల్లని సత్యభామ , రచన: ఆచార్య ఆత్రేయ గానం . శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల.
- జిల్లు జిల్లు మంటున్నాయ్ నీళ్ళు, రచన: ఆత్రేయ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- వీడే ధీర వీర శూర భీమసేనుడు , రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఇది ప్రేమ సామ్రాజ్యం ఇది మన్మధ, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఒరే కారా వీరయ్యా ఏరా సారా సాంబయ్యా, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల,మాధవపెద్ది రమేష్
- బంగారానికి సింగారానికి కుదిరింది బేరం, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ "Mande Gundelu (1979)". Indiancine.ma. Retrieved 2025-08-04.
- ↑ ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.