Jump to content

తొలిపరిచయం (2003 సినిమా)

వికీపీడియా నుండి
తొలిపరిచయం
దర్శకత్వంకిరణ్ కర్నీడి
రచనపృథ్వీతేజ (కథ, మాటలు)
నిర్మాతకిరణ్ కర్నీడి
తారాగణంభూపాల్
సోనియా దుర్గం
చలపతిరావు
బ్రహ్మాజీ
ఛాయాగ్రహణంవాసు
కూర్పుఅవుల వెంకటేష్
సంగీతంబంటి-మారుత్
నిర్మాణ
సంస్థ
యూనివర్సల్ మూవీస్
విడుదల తేదీ
2003
సినిమా నిడివి
123 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

తొలిపరిచయం 2003లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] యూనివర్సల్ మూవీస్ బ్యానరులో కిరణ్ కర్నీడి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో భూపాల్, సోనియా దుర్గం, చలపతిరావు, బ్రహ్మాజీ నటించగా, బంటి-మారుత్ సంగీతం అందించారు.[2]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు బంటి-మారుత్ సంగీతం అందించాడు.[3]

  1. నా మనసు (రచన: కిరణ్ కర్నీడి, గానం: జి. బంటి)
  2. మందారం పూచింది (రచన: బాలభద్రపత్రుని మధు, గానం: జి. బంటి, సునీత ఉపద్రష్ట)
  3. చూసే కనులకు (రచన: కలువ కృష్ణ సాయి, గానం: మల్లికార్జున్, ఉష)
  4. సరిగ సంగీతమే (రచన: కలువ కృష్ణ సాయి, గానం: విష్ణు)
  5. ఎదలో నిన్న (రచన: రామకృష్ణ, గానం: సాందీప్, నిత్య సంతోషిణి)
  6. నందారే నాయి (గానం: లెనినా చౌదరి)

మూలాలు

[మార్చు]
  1. "Tholi Parichayam 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Tholi Parichayam (2003)". Indiancine.ma. Retrieved 2021-06-03.
  3. "Tholi Parichayam 2003 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

[మార్చు]