వైభవ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైభవ్ రెడ్డి
Vaibhav Reddy Flags Off Vision Car Rally.jpg
జననం
సుమంత్

(1978-04-21) 1978 ఏప్రిల్ 21 (వయసు 44)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం

వైభవ్ రెడ్డి దక్షిణ భారత చలనచిత్ర నటుడు, తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడు.[1] తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించాడు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

వైభవ్ 1978, ఏప్రిల్ 21న నెల్లూరులో జన్మించాడు. వీరిది తెలుగు కుటుంబం. చెన్నైలోనే తన విద్యాభ్యాసం సాగింది.

సినిమారంగం[మార్చు]

తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడిగా తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించిన వైభవ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సరోజ, గోవా, గ్యాంబ్లర్ (మనకథ) సినిమాలతో గుర్తింపు పొందాడు.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2007 గొడవ బాలు తెలుగు
2008 సరోజ రాంబాబు తమిళం తెలుగులో సరోజగా అనువాదమైంది
2009 కాస్కో వంశీ/పవన్ కళ్యాణ్ తెలుగు
2010 గోవా రాయరాజన్ తమిళం
ఈసన్ చెజియన్ దేవనాయగమ్ తమిళం
2011 మనకథ (గ్యాంబ్లర్) సుమంత్ తమిళం
2013 యాక్షన్ త్రిడి శివ తెలుగు
బిర్యాని వైభవ్ తమిళం అతిథి పాత్ర
2014 బ్రమ్మన్ వైభవ్ తమిళం అతిథి పాత్ర
ఢమాల్ డుమీల్ మణికందన్ తమిళం తెలుగులో ధనా ధన్‌గా అనువాదమైంది
అనామిక[2] పార్థసారథి తెలుగు
నీ ఎంగె ఎన్ అంబె తమిళం
కప్పల్ వాసు తమిళం తెలుగులో పాండవుల్లో ఒకడుగా అనువాదమైంది
2015 అంబాల శక్తి తమిళం తెలుగులో మగ మహా రాజుగా అనువాదమైంది
మాస్ ఘోష్ట్ తమిళం అతిథి పాత్ర

తెలుగులో రాక్షసుడిగా అనువాదమైంది

2016 అరన్మనై 2 మాయ భర్త తమిళం అతిథి పాత్ర

తెలుగులో కళావతిగా అనువాదమైంది

హలో నాన్ పేయ్ పేసురెన్ అముధన్ తమిళం
ఇరైవి వసంత్ తమిళం అతిథి పాత్ర
ముతిన కాత్తిరికా మాయ ప్రియుడు తమిళం అతిథి పాత్ర
చెన్నై600028 II మరుతుపండి తమిళం
2017 నిబునన్ సందీప్ తమిళం
విస్మయ కన్నడం
మెయాద మాన్ తమిళం
2018 ఆర్.కె. నగర్ తమిళం చిత్రీకరణ
కాట్టేరి తమిళం చిత్రీకరణ

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "సినీ పీల్డ్ వద్దనుకున్నా కానీ.. కోదండరామి రెడ్డి". telugu.filmibeat.com. Retrieved 13 October 2017.[permanent dead link]
  2. సాక్షి (April 23, 2014). "'అనామిక' ఆడియో ఆవిష్కరణ". Retrieved 13 October 2017.

ఇతర లంకెలు[మార్చు]