కస్టడీ
Appearance
కస్టడీ | |
---|---|
దర్శకత్వం | వెంకట్ ప్రభు |
రచన | వెంకట్ ప్రభు |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎస్.ఆర్. కథిర్ |
కూర్పు | వెంకట్ రాజేన్ |
సంగీతం | ఇళయరాజా, యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీs | 12 మే 2023(థియేటర్) 9 జూన్ 2023 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కస్టడీ 2023లో విడుదలైన తెలుగు సినిమా. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 16న విడుదల చేసి,[1] సినిమాను మే 12న విడుదలవగా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూన్ 9 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నటీనటులు
[మార్చు]- అక్కినేని నాగ చైతన్య
- కృతి శెట్టి[3]
- అరవింద్ స్వామి[4]
- శరత్‌కుమార్
- ప్రియమణి
- రామ్కీ [5]
- సంపత్ రాజ్
- ప్రేమ్ అమరెన్
- వెన్నెల కిశోర్
- ప్రేమి విశ్వనాధ్
పాటల జాబితా
[మార్చు]- హెడ్ అప్ హై , రచన: రామజోగయ్య శాస్త్రి,,శ్రీ శివాని వి. పి గానం. అరుణ్ కౌండిన్య , అసలకోలార్
- టైమ్ లేస్ లవ్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కపిల్ కపిలాన్
- అమ్మో నీ రుక్మిణీ , రచన : రామజోగయ్య శాస్త్రి , గానం. ప్రేమ్ జీ అమరెన్, మనసి , మహదేవన్
- అన్నా తమ్ములంటే , రచన: రామజోగయ్య శాస్త్రి గానం. విజయ్ ఏసుదాస్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
- నిర్మాత: శ్రీనివాస చిట్టూరి[6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు[7]
- సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కతిర్
- ఎడిటర్: వెంకట్ రాజన్
- మాటలు: అబ్బూరి రవి
- ఫైట్స్: స్టాన్ శివ, మహేష్ మాథ్యూ
- ఆర్ట్ డైరెక్టర్: డి.వై. సత్యనారాయణ
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (16 March 2023). "'నిజం నా కస్టడీలో ఉంది' - నాగ చైతన్య 'కస్టడీ' టీజర్ చూశారా?". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ Eenadu (8 June 2023). "ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Mana Telangana (18 January 2023). "'కస్టడీ' నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ 10TV Telugu (2 March 2023). "కస్టడీ నుండి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ రిలీజ్..!". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes Telugu (12 January 2023). "'కస్టడీ'లో సింధూరం హీరో.. విలక్షణ నటుడి హంట్ బిగిన్". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ Namasthe Telangana (11 May 2023). "'కస్టడీ' కెరీర్‌లో గుర్తుండిపోతుంది". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
- ↑ Eenadu (11 May 2023). "'కస్టడీ'లో కొత్త నాగ చైతన్యని చూస్తారు: వెంకట్ ప్రభు". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.