ప్రేమ్ అమరెన్
స్వరూపం
| ప్రేమ్‌గి అమరెన్ | |
|---|---|
| జన్మ నామం | ప్రేమ్ కుమార్ గంగై అమరెన్ |
| ఇతర పేర్లు | ప్రేమ్‌గి అమరెన్, ప్రేమ్ జీ |
| జననం | 1979 February 26 |
| క్రియాశీల కాలం | 2006–ప్రస్తుతం |
| జీవిత భాగస్వామి | ఇందు |
ప్రేమ్ కుమార్ గంగై అమరెన్ (జననం 26 ఫిబ్రవరి 1979) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, గాయకుడు, స్వరకర్త, పాటల రచయిత, హాస్యనటుడు.[1] ఆయన 2003లో పున్నగై పూవే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ప్రేమ్‌జీగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వివాహం
[మార్చు]ప్రేమ్‌గి అమరేన్ 2024 జూన్ 9న ఇందుని తిరుత్తణి మురుగన్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు.[2][3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రేమ్‌గి అమరేన్ ఇళయరాజా సోదరుడు, దర్శకుడు, నటుడు, సంగీత స్వరకర్త, గీత రచయిత గంగై అమరన్ కుమారుడు, దర్శకుడు వెంకట్ ప్రభుకి సోదరుడు.
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
| 2003 | పున్నాగై పూవే | అతనే | ప్రత్యేక ప్రదర్శన |
| విజిల్ | గుర్తింపు పొందలేదు | ||
| 2005 | కంద నాల్ ముదల్ | అతనే | ప్రత్యేక ప్రదర్శన |
| 2006 | వల్లవన్ | స్వప్న స్నేహితురాలు | |
| 2007 | చెన్నై 600028 | శీను | |
| సతం పొడతేయ్ | రవిచంద్ర స్నేహితుడు | ||
| 2008 | తోజ | అరివళగన్ | |
| సంతోష్ సుబ్రమణ్యం | శేఖర్ | ||
| సత్యం | బోరా | ||
| సరోజ | గణేష్ కుమార్ | నామినేట్ చేయబడింది, ఉత్తమ హాస్యనటుడిగా విజయ్ అవార్డు | |
| సిలంబట్టం | ప్రత్యేక ప్రదర్శన | ||
| 2010 | గోవా | సామికన్నుడు | |
| 2011 | మంకథ | ప్రేమ్ | ఉత్తమ హాస్యనటుడిగా ఎడిసన్ అవార్డు |
| ITFA ఉత్తమ సహాయ నటుడు అవార్డు | |||
| 2012 | పోదా పొడి | ప్రత్యేక ప్రదర్శన | |
| 2013 | ఒంబాధులే గురూ | చార్లెస్ | |
| సెట్టై | చీను | ||
| ఉత్తర 24 కాతం | వ్యోమకేష్ | మలయాళ చిత్రం | |
| బిర్యానీ | పరశురామ్ | ||
| 2014 | వడకూర | ఫోన్ విక్రేత | ప్రత్యేక ప్రదర్శన |
| సలీం | అతనే | ప్రత్యేక ప్రదర్శన | |
| తెరియమా ఉన్న కాదలిచిట్టెన్ | అతనే | ప్రత్యేక ప్రదర్శన | |
| 2015 | ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్ | ప్రేమగీ | అతిథి పాత్ర |
| మాస్ | జెట్లీ | ||
| మాంగా | శివుడు | ||
| యచ్చన్ | అతనే | అతిథి పాత్ర | |
| 2016 | నారతన్ | నారతన్ | |
| ఎన్నమ కథ వుద్రనుంగ | అతనే | అతిధి పాత్ర | |
| చెన్నై 600028 II | శీను | ||
| 2017 | ముప్పరిమానం | అతనే | అతిధి పాత్ర |
| 2018 | తమిళ్ పదం 2 | అతనే | ప్రత్యేక ప్రదర్శన |
| 2019 | సింబా | సింబా | |
| జోంబీ | అతనే | అతిధి పాత్ర | |
| 2020 | ఆర్కే నగర్ | అతనే | అతిథి పాత్ర |
| 2021 | కసడ తపర | బాల | సోనీ లివ్‌లో విడుదలైంది. విభాగం: కవాసం |
| మానాడు | ఈశ్వర మూర్తి | ||
| తమిళ్ రాకర్స్ | జీవా | ||
| 2022 | మన్మధ లీలై | వీర్ | అతిథి పాత్ర |
| TBA | యువరాజు | తమిళ-తెలుగు | |
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (4 July 2018). "Acting is much easier than composing music: Premgi Amaren". Archived from the original on 13 August 2022. Retrieved 13 August 2022.
- ↑ EENADU (10 June 2024). "నిరాడంబరంగా ప్రేమ్‌జీ వివాహం". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రేమ్ అమరెన్ పేజీ