Jump to content

ది లూప్

వికీపీడియా నుండి
(ది లూప్‌ నుండి దారిమార్పు చెందింది)
ది లూప్‌
దర్శకత్వంవెంకట్ ప్రభు
రచనవెంకట్ ప్రభు
నిర్మాతసురేష్‌ కామాక్షి
తారాగణంశింబు
ఎస్.జె.సూర్య
కల్యాణీ ప్రియదర్శన్
ప్రేమ్ జి అమరన్
ఛాయాగ్రహణంరిచర్డ్ ఎం నాథన్
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
వి. హౌస్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుగీత ఆర్ట్స్
విడుదల తేదీ
24 నవంబరు 2021 (2021-11-24)(యునైటెడ్ స్టేట్స్) 25 నవంబరు 2021 (2021-11-25)(భారతదేశం) 26 నవంబరు 2021 (2021-11-26)(నార్వే)
సినిమా నిడివి
155 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ది లూప్‌ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. తమిళంలో వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ‘మానాడు’ సినిమాను వి.హౌస్‌ బ్యానర్ పై సురేష్‌ కామాక్షి తెలుగులో 'ది లూప్‌' పేరుతో అనువదించారు. శింబు, ఎస్.జె.సూర్య, కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ను నటుడు నాని అక్టోబర్ 2న విడుదల చేశాడు.[1][2] ఈ సినిమా తమిళంతో పాటు, తెలుగులో నవంబరు 25న విడుదల కానుంది.

అబ్దుల్‌ కాలిక్‌ (శింబు) రాజకీయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనేదే సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వి.హౌస్‌
  • నిర్మాత: సురేష్‌ కామాక్షి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్‌ప్రభు
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్
  • ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
  • ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జె కుమార్
  • స్టంట్స్: స్టంట్ సిల్వా
  • కోరియోగ్రఫీ: రాజు సుందరం

మూలాలు

[మార్చు]
  1. ETV Bharat News (2 October 2021). "ది లూప్ మూవీ ట్రైలర్ రిలీజ్". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
  2. NTV (2 October 2021). "'ది లూప్' ట్రైలర్ విడుదల చేసిన నాని". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. Sakshi (22 November 2021). "లాక్‌డౌన్‌లో 27 కేజీల బరువు తగ్గాను : శింబు". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  4. Andhrajyothy (21 November 2021). "నన్ను నేను మార్చుకున్నా: శింబు". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  5. Namasthe Telangana (21 November 2021). "ఆ కష్టాలన్నీ గుర్తొచ్చాయి". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  6. "Kalyani Priyadarshan to be seen opposite Simbu in 'Maanaadu'". The News Minute. 2019-03-31. Retrieved 2020-11-21.
"https://te.wikipedia.org/w/index.php?title=ది_లూప్&oldid=3852459" నుండి వెలికితీశారు