కల్యాణీ ప్రియదర్శన్
Appearance
కల్యాణీ ప్రియదర్శన్ | |
---|---|
జననం | 5 ఏప్రిల్ 1993 [1] |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
కల్యాణీ ప్రియదర్శన్ (జననం 1993 ఏప్రిల్ 5) దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో విడుదలైన హలో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషా చిత్రాల్లో నటించింది.
జననం, విద్యాభ్యాసం
[మార్చు]కల్యాణీ ప్రియదర్శన్ 1993 ఏప్రిల్ 5న దర్శకుడు ప్రియదర్శన్,[2] నటి లిస్సి దంపతులకు జన్మించింది. ఆమె న్యూయార్క్లో ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేసింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు | Ref. |
---|---|---|---|---|---|
2017 | హలో | ప్రియా / జున్ను | తెలుగు | తెలుగులో తొలి సినిమా | [3] |
2019 | చిత్రలహరి | లహరి | తెలుగు | [4] | |
రణరంగం | గీత | తెలుగు | [5] | ||
‘హీరో’ (తమిళం), ‘శక్తి’ (తెలుగు) | మీరా | తమిళ్ | తమిళ్ లో తొలి సినిమా | [6] | |
2020 | వారనే ఆవశ్యమును | నిఖిత | మలయాళం | మలయాళంలో తొలి సినిమా | [7] |
పుత్తం పుదు కాలాయి | లక్ష్మి కృష్ణన్ | తమిళ్ | [8] | ||
2021 | మరక్కార్: అరేబియా సముద్ర సింహం | ఐషా | మలయాళం | [9] | |
హ్రిదయం | మలయాళం | [10] | |||
‘మానాడు’ (తమిళం), ‘ది లూప్’ (తెలుగు) | సీత లక్ష్మి | తమిళ్ | షూటింగ్ జరుగుతుంది | [11] | |
2022 | బ్రో డాడీ | మలయాళం | ప్రీ ప్రొడక్షన్ |
పురస్కారాలు
[మార్చు]- 2017: సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - హలో
మూలాలు
[మార్చు]- ↑ The Hans India (5 April 2020). "Happy Birthday Kalyani Priyadarshan: A Few Amazing Styles Of This Talented Actress". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2020. Retrieved 27 June 2021.
- ↑ The Times of India (16 August 2019). "Kalyani Priyadarshan doesn't want to work with her father – here's why - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
- ↑ Sakshi (24 December 2017). "హలో... నేను చాలా స్ట్రాంగ్". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
- ↑ "Kalyani Priyadarshan and Nivetha Pethuraj to star in Sai Dharam Tej's 'Chitralahari'". www.thenewsminute.com. Retrieved 2019-05-18.
- ↑ Sakshi (13 August 2019). "ఎవరి సలహాలూ వినొద్దన్నారు". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
- ↑ Hero actress Kalyani Priyadarshan is all praise for Divakarthikeyan
- ↑ Sanjith Sidhardhan (1 September 2019). "Anoop Sathyan ropes in Dulquer and Kalyani for a family-drama". The Times of India. Retrieved 1 January 2020.
- ↑ Kalyani Priyadarshan talks abhout Putham Pudhu Kaalai
- ↑ Sakshi (13 January 2019). "లవ్ యు అచ్చా". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
- ↑ Sidhardhan, Sanjith (14 February 2021). "Pranav Mohanlal and Kalyani Priyadarshan wrap up their portions of Hridayam in Chennai". The Times of India. Retrieved 18 February 2021.
- ↑ "Kalyani Priyadarshan to be seen opposite Simbu in 'Maanaadu'". The News Minute. 2019-03-31. Retrieved 2020-11-21.