హృదయం (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హృదయం
దర్శకత్వంవినీత్ శ్రీనివాసన్
రచనవినీత్ శ్రీనివాసన్
నిర్మాతవిశాఖ్ సుబ్రమణియం
తారాగణం
ఛాయాగ్రహణంవిశ్వజిత్ ఒడుక్కుతిల్
కూర్పురంజన్ అబ్రహం
సంగీతంహేశం అబ్దుల్ వహాబ్
నిర్మాణ
సంస్థలు
 • మేరిలాండ్ సినిమాస్
 • బిగ్ బ్యాంగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
పంపిణీదార్లుమేరిలాండ్ సినిమాస్
విడుదల తేదీ
21 జనవరి 2022 (2022-01-21)(India)
సినిమా నిడివి
172 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషమలయాళం
బడ్జెట్₹8కోట్లు[2]
బాక్సాఫీసు₹65 కోట్లు[3]

హృదయం 2022లో విడుదలైన మలయాళం సినిమా. మేరిలాండ్ సినిమాస్, బిగ్ బ్యాంగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై విశాఖ్ సుబ్రమణియం నిర్మించిన ఈ సినిమాకు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణీ ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 21న విడుదలైంది. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ బిగ్ హౌస్ ధర్మా ప్రొడక్షన్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాకు సంబంధించి తెలుగు, హిందీ, తమిళ్ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్లు: మేరిలాండ్ సినిమాస్, బిగ్ బాంగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
 • నిర్మాత: విశాఖ్ సుబ్రమణియం
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వినీత్ శ్రీనివాసన్
 • సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
 • సినిమాటోగ్రఫీ: విశ్వజిత్ ఒడుక్కుతిల్
 • ఎడిటర్: రంజన్ అబ్రహం

మూలాలు

[మార్చు]
 1. "Hridayam". British Board of Film Classification. Retrieved 21 January 2022.
 2. "Hridayam (2022) Hit or Flop, Box Office, Budget, Cast, Release Date". 21 January 2022.
 3. "Pranav Mohanlal's Hridayam gets OTT release date". 15 February 2022.
 4. 10TV (25 March 2022). "మలయాళంలో బ్లాక్ బస్టర్.. కరణ్ జోహార్‌కు రీమేక్ హక్కులు!" (in telugu). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]