సంగీత్ ప్రతాప్
స్వరూపం
సంగీత్ ప్రతాప్ | |
---|---|
జననం | కేరళ, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2020–ప్రస్తుతం |
సంగీత్ ప్రతాప్ మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న భారతీయ ఫిల్మ్ ఎడిటర్, నటుడు. ప్రేమలు చిత్రంలో అమల్ డేవిస్ పాత్రకు ఆయన బాగా ప్రసిద్ధి చెందాడు.[1]
కెరీర్
[మార్చు]ఎడిటర్‌గా కెరీర్ ప్రారంభించాడు. 2022లో, అతను హృదయం ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు.[2] ప్రేమలు చిత్రంలో అమల్ డేవిస్ అతనికి పేరుతెచ్చిపెట్టిన పాత్ర.[3] [4]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక | మూలం |
---|---|---|---|---|
2022 | హృదయం | బైజు | నటుడు | [5] |
పాత్రోసింటే పదప్పుకల్ | టాటూ ఆర్టిస్ట్ | నటుడు, ఎడిటర్ | [5] | |
4 ఇయర్స్ | – | ఎడిటర్ | ||
సూపర్ శరణ్య | సోనా కజిన్ | నటుడు | [6] | |
2023 | లిటిల్ మిస్ రాథర్ | షైన్ | నటుడు, ఎడిటర్ | [5] |
2024 | ప్రేమలు | అమల్ డేవిస్ | నటుడు | [7] |
జై గణేష్ | – | ఎడిటర్ | [8] | |
TBA | బ్రోమాన్స్ | నటుడు | [9] |
మూలాలు
[మార్చు]- ↑ "പ്രേമലുവിന് ശേഷം ബസിലേട്ട്ൻ്റെയും ആ താരങ്ങളുടെയും കോളുകൾ വന്നു; ഞാൻ അവർ പറഞ്ഞത് എക്സൈറ്റിംഗ് ആയി കേട്ടിരുന്നു:സംഗീത് പ്രതാപ്". Dool News. June 2024.
- ↑ "തീയേറ്ററിൽ ഇരിക്കുമ്പോഴാണ് വിനീതേട്ടൻ വിളിക്കുന്നത്; ഹൃദയത്തിൻ്റെ സ്പൂഫ് പറഞ്ഞപ്പോൾ അതായിരുന്നു മറുപടി: സംഗീത് പ്രതാപ്". Dool News.
- ↑ "'ഇവിടെ അമൽ ഡേവിസ്, അവിടെ അമൂൽ ബേബി'; സന്തോഷം പങ്കുവച്ച് സംഗീതും ശ്യാം മോഹനും". Manorama News. June 2024.
- ↑ "SS Rajamouli Declares THIS Character As His Favorite In 'Premalu'". The Times Of India. 13 March 2024.
- ↑ 5.0 5.1 5.2 "ഇൻ്റർവ്യൂവിന് വേണ്ടി റേഡിയോ സ്റ്റേഷനിൽ പോകുമ്പോൾ എനിക്ക് അതാണ് ഓർമ്മ വരുന്നത്: സംഗീത് പ്രതാപ്". Dool News. June 2024.
- ↑ "സൂപ്പർ ശരണ്യക്ക് ശേഷം സോനരെയുടെ സ്പിൻ ഓഫ്, ചെറിയ റോൾ എനിക്കും കിട്ടുമെന്ന് കരുതി: സംഗീത് പ്രതാപ്". Dool News. 14 February 2024.
- ↑ "പ്രണവിന്റെ വില്ലൻ, നസ്ലിന്റെ ചങ്ക്; 'പ്രേമലു'വിലെ അമൽ ഡേവിസ്: അഭിമുഖം". Manorama News (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
- ↑ "പ്രണവിന് വില്ലൻ, നസ്ലിന് ചങ്ക്; എഡിറ്ററാണ് ആക്ടറും, സംഗീത് ഇനി 'ജയ് ഗണേഷി'നൊപ്പം". Mathrubhumi News. June 2024. Retrieved 2023-12-02.
- ↑ "Mathew Thomas - Arjun Ashokan Starrer 'Bromance' Starts Rolling". The Times Of India. 24 July 2024. Retrieved 27 July 2024.