Jump to content

బ్రో డాడీ

వికీపీడియా నుండి
బ్రో డాడీ
బ్రో డాడీ సినిమా పోస్టర్
దర్శకత్వంపృథ్వీరాజ్ సుకుమారన్
రచనశ్రీజిత్ ఎన్, బిబిన్ మాలికల్
నిర్మాతఆంటోనీ పెరుంబవూరు
తారాగణంమోహన్ లాల్
మీనా
పృథ్వీరాజ్ సుకుమారన్
కళ్యాణి ప్రియదర్శన్
కనిహా
ఛాయాగ్రహణంఅభినందన్ రామానుజం
కూర్పుఅఖిలేష్ మోహన్
సంగీతందీపక్ దేవ్
నిర్మాణ
సంస్థ
ఆశీర్వాద్ సినిమాస్
విడుదల తేదీ
జనవరి 26, 2022
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

బ్రో డాడీ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో 2022, జనవరి 26 న విడుదలైన మలయాళ చిత్రం. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన[1] ఈ చిత్రంలో మోహన్‌లాల్, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. శ్రీజిత్ ఎన్, బిబిన్ మాలికల్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ ద్వారా ఆంటోనీ పెరుంబవూరు నిర్మించారు.[2]

జాన్ కట్టాడి, అన్నమ్మ దంపతుల కుమారుడు ఈషో కట్టాడి. ఈషో బెంగళూరులో జాబ్ చేస్తుంటాడు. జాన్ స్నేహితుడు కురియన్ కుమార్తె అన్నా కూడా బెంగళూరులోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటుంది. ఈషో, అన్నా ఇద్దరు బాల్య స్నేహితులు. వారిద్దరు ఇంట్లో చెప్పకుండా బెంగళూరులో సహజీవనం చేస్తుంటారు. అన్నా గర్బవతి అవుతుంది. ఇదే సమయంలో ఈషో తల్లి కూడా గర్భవతి అవుతుంది. లేటు వయసులో అన్నమ్మ గర్బవతి కావడంతో జాన్ పరిస్థితి ఏమిటి అనేది మిగతా కథ.[3]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాటపేరు గాయకులు నిడివి
పరయతే వన్నెన్ వినీత్ శ్రీనివాసన్, శ్రీకుమార్ 04:08
వన్ను పోకుమ్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ 03:49
కాన కుయిలే ఎవుగిన్ ఇమ్మాన్యుయేల్, అన్నే అమీ 05:43
బ్రదర్ డాడీ థీమ్ ఆనంద్ శ్రీరాజ్ 02:17

మూలాలు

[మార్చు]
  1. "Prithviraj Sukumaran pens note as his film Bro Daddy with Mohanlal releases; Calls himself accidental director". PINKVILLA. 2022-01-26. Archived from the original on 2022-03-25. Retrieved 2022-03-25.
  2. "Bro Daddy movie review: A lighthearted family drama about accidental pregnancy cut from the same cloth as Badhaai Ho". Hindustan Times. 2022-01-26. Retrieved 2022-03-25.
  3. "Bro Daddy Story, Bro Daddy Movie Story, Plot, Synopsis, Review, Preview". FilmiBeat. Retrieved 2022-03-25.
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రో_డాడీ&oldid=4298733" నుండి వెలికితీశారు