ఆలంబన
Appearance
ఆలంబన | |
---|---|
దర్శకత్వం | పారి కె.విజయ్ |
రచన | పారి కె.విజయ్ |
నిర్మాత | మహేశ్వర్ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వినోద్ రత్నసామి |
సంగీతం | హిప్హాప్ తమిజా |
నిర్మాణ సంస్థలు | కేజేఆర్ స్టూడియోస్ కౌస్తుభ్ ఎంటర్‌టైన్‌మెంట్ గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 15 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆలంబన 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] కోటపాడి జె.రాజేశ్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు పారి కె.విజయ్ దర్శకత్వం వహించగా, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై మహేశ్వర్ రెడ్డి తెలుగులో విడుదల చేశాడు.[2] వైభవ్, పార్వతి నాయర్, మునీష్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 2న విడుదల చేసి[3], సినిమాను డిసెంబరు 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.[4][5]
నటీనటులు
[మార్చు]- వైభవ్[6]
- పార్వతి నాయర్
- మునీష్ కాంత్
- యోగి బాబు
- ఆనందరాజ్
- రోబో శంకర్
- దిండిగల్
- లియోని పాండియరాజ్
- మురళీ శర్మ
- కబీర్ సింగ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్‌టైన్‌మెంట్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పారి కె.విజయ్
- సంగీతం: హిప్హాప్ తమిజా
- సినిమాటోగ్రఫీ: వినోద్ రత్నసామి
- ఆర్ట్స్: గోపి
- ఫైట్స్: పీటర్ హెయిన్
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (3 December 2023). "ఆలంబన.. అద్భుత దీపం". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namaste Telangana (12 December 2023). "'ఆలంబన'ను థియేటర్‌లోనే చూడాలి". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ Andhrajyothy (3 December 2023). "'ఆలంబన' మూవీ ట్రైలర్". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ Prajasakti (11 December 2023). "15న 'ఆలంబన' విడుదల". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ The New Indian Express (12 November 2023). "Vaibhav's Aalambana gets release date" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ Andhrajyothy (12 December 2023). "గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే!". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.