పార్వతి నాయర్ (నటి)
Jump to navigation
Jump to search
పార్వతి నాయర్ | |
---|---|
జననం | పార్వతి వేణుగోపాల్ నాయర్ 1987 డిసెంబరు 5[1] అబు దాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ |
జాతీయత | భారతదేశం |
విద్యాసంస్థ | [మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ |
వృత్తి | నటి , మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2013 - ప్రస్తుతం |
పార్వతి నాయర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మోడల్‌గా రాణిస్తూనే 2014లో మలయాళం సినిమా యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మళయాళంతో పాటు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది.
నటించిన సినిమాలు
[మార్చు]సినిమా పేరు | సంవత్సరం | పాత్ర పేరు | భాషా | ఇతర | మూలాలు |
---|---|---|---|---|---|
యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్ | 2014 | పారో | మలయాళం | [2] | |
పాప్పీన్స్ | 2012 | జూలీ | మలయాళం | ||
యక్షి – ఫెయిత్ఫుల్లీ యూర్స్ | 2012 | మీనాక్షి | మలయాళం | [3] | |
నీ కో నిజా చా | 2013 | సానియా | మలయాళం | [4] | |
డాల్స్ | 2013 | అను | మలయాళం | [5] | |
స్టోరీ కథే | 2013 | పల్లవి | కన్నడ | [6] | |
నినాయతే | 2013 | డాక్టర్ | మలయాళం | మ్యూజిక్ వీడియో ఆల్బం | |
డి కంపెనీ | 2013 | లోరా | మలయాళం | ||
ఎన్నై అరిందాల్ | 2015 | ఎలిజబెత్ | తమిళ్ | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ - నామినేషన్స్ | |
ఉత్తమ విలన్ | 2015 | ఇందిరా | తమిళ్ | [7] | |
వాస్కోడిగామా | 2015 | శాంతి | కన్నడ | [8] | |
మాలై నేరత్తు మయక్కం | 2016 | కామిని | తమిళ్ | ||
జేమ్స్ అండ్ అలిస్ | 2016 | నందిని | మలయాళం | [9] | |
కొప్పాయిలే కొడుంకట్టు | 2016 | విలాసిని | మలయాళం | [10] | |
కోడిట్ట ఇడంగళై నిరప్పుగా | 2017 | మోహిని | తమిళ్ | ఎడిసన్ అవార్డ్స్ | [11] |
ఎంగిట్ట మోదాదే | 2017 | జయంతి | తమిళ్ | [12] | |
ఓవర్ టేక్ | 2017 | రాధికా | మలయాళం | ||
నిమిర్ | 2018 | శెంబాఘా వల్లి | తమిళ్ | [13] | |
నీరాలి | 2018 | నైనా | మలయాళం | [14] | |
వెల్ల రాజా | 2018 | తెరిసా | తమిళ్ | వెబ్ సిరీస్ | [15] [16] |
సీతాక్కాది | 2018 | పార్వతి | తమిళ్ | [17] | |
83 | 2021 | పామీ గవాస్కర్ | హిందీ | ||
ఆలంబన | 2023 | తమిళ్ | [18] | ||
రుబామ్ |
మూలాలు
[మార్చు]- ↑ "POI". Retrieved 2019-07-25.
- ↑ Menon, Thinkal (3 September 2015). "I am ready for more action: Parvathy Nair". deccanchronicle. Retrieved 12 October 2015.
- ↑ "Parvathy Nair all set to enter Mollywood". The Times of India. Retrieved 10 January 2016.
- ↑ "I contemplated going in for a name change: Parvathy Nair". The Times of India. Retrieved 10 January 2016.
- ↑ "Maria John, Shruti Nair walk out of movie". The Times of India. Times News Network. Retrieved 24 March 2018.
- ↑ "Parvathy Nair praises Ajith's fans". The Times of India. Retrieved 10 January 2016.
- ↑ "I contemplated going in for a name change during the shoot of Uttama Villain: Parvathy Nair". The Times of India. Retrieved 10 January 2016.
- ↑ "Movie review 'Vascodigama': 'Marking' a difference". Deccan Chronicle. Retrieved 10 January 2016.
- ↑ Deepa Soman (18 November 2015). "Parvathy Nair is a tomboy in her next". The Times of India. Retrieved 11 January 2016.
- ↑ "'Koppayile Kodumkaattu': Songs of Sidharth Bharathan starrer released". Malayala Manorama. 9 August 2016. Retrieved 24 March 2018.
- ↑ Upadhyaya, Prakash (13 January 2017). "Koditta Idangalai Nirappuga (KIN) movie review: Live audience response". International Business Times, India Edition.
- ↑ Kamal, S. S. (4 June 2015). "Parvathy Nair bags a big Tamil film". The Times of India. Retrieved 24 March 2018.
- ↑ Sindhu Vijayakumar (Dec 21, 2017). "I don't regret my choice of films: Parvatii Nair". The Times of India.
- ↑ Sanjith Sidhardhan (Jan 10, 2018). "Mohanlal next in Malayalam will have an all-Bollywood crew". The Times of India.
- ↑ "Amazon Prime's first exclusive series in Tamil is 'Vella Raja'". The Hindu. Retrieved 6 December 2018.
- ↑ "Amazon Prime launches its first Tamil series Vella Raja.Parvatii nair's Action Avatar". indianexpress. Retrieved 6 December 2018.
- ↑ "Seethakathi review: A unique 'soul'-ful film". Deccan Herald. 21 December 2018.
- ↑ "Pics: Parvati Nair is a vision in white as she shares captivating pics on her Instagram". The Times of India. Retrieved 2022-01-28.