మాటే మంత్రము (ధారావాహిక)
స్వరూపం
మాటే మంత్రము | |
---|---|
జానర్ | కుటుంబ నేపథ్యం |
రచయిత | గోవర్థన్ రెడ్డి, అంజన్ మేగోటి |
దర్శకత్వం | వరా ముళ్ళపూడి |
తారాగణం | అలీ రెజా పల్లవి రామిశెట్టి |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 585 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | ఎస్.ఎస్. రెడ్డి వల్లభపురం |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | సుమారు 20–22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | జీ తెలుగు ఎంటర్ప్రైజెస్ |
విడుదల | |
వాస్తవ నెట్‌వర్క్ | జీ తెలుగు |
వాస్తవ విడుదల | 7 మే 2018 21 ఆగస్టు 2020 | –
మాటే మంత్రము, 2018 మే 7న జీ తెలుగులో ప్రారంభమైన తెలుగు ధారావాహిక.[1] అలీ రెజా, పల్లవి రామిశెట్టి నటించారు.[2] ఇది జీ కన్నడలో రాధా కల్యాణ, జీ తమిళలో గోకులతిల్ సీతై పేర్లతో రీమేక్ చేయబడింది.[3][4]
నటవర్గం
[మార్చు]- అలీ రెజా/కార్తీక్ (వంశీ కృష్ణ)[5]
- పల్లవి రామిశెట్టి (వసుంధర)
- శివపార్వతి (బామ్మ)
- కరాటే కల్యాణి
- ఆర్య
- మానస
- రవికిరణ్ (మురళి)
ఇతర భాషల్లో
[మార్చు]భాష | పేరు | ప్రారంభ తేది | నెట్‌వర్క్ (లు) | ఎపిసోడ్లు | చిత్రీకరణ |
---|---|---|---|---|---|
తెలుగు | మాటే మంత్రము | 7 మే 2018 - 21 ఆగస్టు 2020 | జీ తెలుగు | 585 | మూలం |
కన్నడ | రాధా కళ్యాణ | 15 జూలై 2019 - 3 ఏప్రిల్ 2020 | జీ కన్నడ | 190 | రీమేక్ |
తమిళం | గోకులతిల్ సీతై | 4 నవంబర్ 2019 - ప్రస్తుతం | జీ తమిళం | కొనసాగుతోంది | రీమేక్ |
ప్రసారం
[మార్చు]- శ్రీలంక, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్, యూరప్, మలేషియా, మారిషస్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రలేసియా, ఉత్తర అమెరికా మొదలైన దేశాల్లో జీ తెలుగులో అంతర్జాతీయంగా ప్రసారం చేయబడింది.[6]
- జీ నెట్వర్క్కు చెందిన జీ5 లో అందుబాటులో ఉంది.
- యుప్ టివి, ఎయిర్టెల్క్స్ స్ట్రీమ్ ద్వారా కూడా చూడవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ "New show 'Maate Mantramu', starring Ali Reza and Pallavi to begin from tonight".
- ↑ "Zee Telugu launches new fiction show Maate Mantramu". Bestmediainfo.com.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugu Tv Serial Maate Mantramu". Nettv4u.com. Retrieved 2021-05-31.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Maate Mantramu completes 1 year; actor Ali Reza is quite proud of it". The Times of India. Retrieved 2021-05-31.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "చిన్నప్పటి నుంచీ హీరో అవ్వాలనేదే నా కోరిక: 'మాటే మంత్రము' కార్తీక్". The Times of India. Retrieved 2021-05-31.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "New show, 'Maate Mantramu,' coming soon to Zee Telugu". The Times of India. Retrieved 2021-05-31.
{{cite web}}
: CS1 maint: url-status (link)