ఎదురీత (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎదురీత
Genreధారావాహిక
Written byగంగరాజు గుణ్ణం
Directed byవాసు యింటూరి
Starringబాలాజి
ధనుశ్
శివపార్వతి
దీపిక
నివాస్
సూర్యతేజ
నివాస్
జ్యోతి
సిందూర
సాహితీ
రాజబాబు
రమేశ్
కళ్యాణ చక్రవర్తి
ఆదినారాయణ
దుర్గశ్రీ
Theme music composerఛిర్రవూరి విజయ్ కుమార్
Opening theme"మురిపాల కడలి "
Composerఎస్ కె బాలచంద్రన్
Country of originభారత దేశం
Original languageతెలుగు
No. of seasons1
Production
Production locationsహైదరాబాద్, రాజమండ్రి
Running time17–20 minutes (per episode)
Production companyజస్ట్ యెల్లో
Release
Original networkమా టీవీ
Picture format720p
Original releaseఆక్టోబర్ 31, 2011, సోమవారం-శుక్రవారం 8:30pm
External links
Website

ఎదురీత ఒక తెలుగు దైనిక ధారావాహిక. ఇది 2010 నుండి మా టీవీలో ప్రసారమవుతుంది. అమృతం సీరియల్లో "సర్వం" పాత్రతో ప్రసిద్ధి చెందిన వాసు యింటూరి, ఈ దారావాహికకు దర్శకత్వం వహిస్తున్నారు.

పాత్రలు[మార్చు]

 • రామకోటయ్య.. బాలాజి
 • సుగుణమ్మ... శివపార్వతి
 • సులోచన
 • సత్యవతి...జ్యోతి
 • వీణ...సింధూర
 • రాజా...సురేంద్ర నెక్కంటి
 • శేషు బాబు...ధనుష్
 • అరణ్య
 • భాస్కర్
 • బుచ్ఛిబాబు...సూర్యతేజ
 • అంకయ్య
 • వెంకయ్య